Plums : ఈ పండ్లు ఎక్కడ కనిపించినా సరే విడిచిపెట్టకుండా తినండి.. ఎన్నో లాభాలు కలుగుతాయి..
Plums : మనం ఆహారంగా తీసుకునే పండ్లల్లో ప్లమ్ కూడా ఒకటి. ఈ పండ్లను తినడం వల్ల మనం అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. ఈ పండ్లు పుల్లగా, తియ్యగా చాలా రుచిగా ఉంటాయి. వీటిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. దీనిలో విటమిన్ ఇ, బీటా కెరోటీన్ లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ నుండి మన చర్మాన్ని రక్షిస్తాయి. ఈ పండును తినడం వల్ల వదులుగా మారిన చర్మం…