Natural Protein Powder : ఈ పొడి ఎంతో బ‌ల‌వ‌ర్ధ‌కం.. రోజూ పాల‌లో ఒక టీస్పూన్ క‌లిపి తాగితే చాలు..!

Natural Protein Powder : మారిన ఆహార‌పు అల‌వాట్లు మ‌న‌ల్ని అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డేలా చేస్తుంది. నీర‌సం, నిస్స‌త్తువ‌, రోజంతా ఉత్సాహంగా లేక‌పోవ‌డం, త‌ర‌చూ ఇన్ఫెక్ష‌న్ ల బారిన ప‌డ‌డం, ర‌క్త‌హీన‌త వంటి అనేక ర‌కాల స‌మ‌స్య‌ల బారిన ప‌డుతున్నారు. ఈ స‌మ‌స్య‌లు త‌లెత్త‌డానికి పోష‌కాల‌ను క‌లిగిన ఆహారాన్ని తీసుకోక‌పోవ‌డ‌మే ముఖ్య కార‌ణ‌మ‌ని నిపుణులు చెబుతున్నారు. ఆహారాన్ని తీసుకోవ‌డం పాటు మ‌న ఇంట్లోనే ఒక పొడిని త‌యారు చేసుకుని వాడ‌డం వ‌ల్ల మ‌నం చ‌క్క‌టి … Read more

Fruits : అధిక బ‌రువును, పొట్ట ద‌గ్గ‌రి కొవ్వును క‌రిగించే.. 6 అద్భుత‌మైన సూప‌ర్ ఫ్రూట్స్‌.. రోజూ త‌ప్ప‌క తినాలి..

Fruits : పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వు కరిగి, బ‌రువు త‌గ్గి అందంగా, నాజుకుగా క‌న‌బ‌డాల‌ని ప్ర‌తి ఒక్క‌రు కోరుకుంటారు. అలా క‌నిపించ‌డానికి అనేక ర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తూ ఉంటారు. బ‌రువు త‌గ్గాలంటే ఎక్కువ‌ క్యాల‌రీలు ఉన్న ఆహారాల‌ను త‌క్కువ‌గా త‌క్కువ క్యాల‌రీలు ఉన్న ఆహారాల‌ను ఎక్కువ‌గా తీసుకోవాలి. క్యాల‌రీలు త‌క్కువ‌గా ఉండే ఆహారాల్లో పండ్లు కూడా ఒక‌టి. పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల బ‌రువు త‌గ్గ‌డంతో పాటు ఆరోగ్యాన్ని కూడా పొంద‌వ‌చ్చు. త‌క్కువ శ‌క్తి, ఎక్కువ పీచు … Read more

Onions : ప‌చ్చి ఉల్లిపాయ‌ల‌ను తింటున్నారా.. ఈ విష‌యాల‌ను తెలుసుకోక‌పోతే న‌ష్ట‌పోతారు..!

Onions : మ‌న వంటింట్లో ఉండే ప‌దార్థాల్లో ఉల్లిపాయ ఒక‌టి. ఉల్లి చేసే మేలు త‌ల్లి కూడా చేయ‌దు అనే సామెత మ‌న‌కు చాలా కాలం నుండి వాడుక‌లో ఉంది. దీనిని బ‌ట్టే అర్థం చేసుకోవ‌చ్చు ఉల్లిపాయ మ‌న‌కు ఎంత మేలు చేస్తుందో. ఉల్లిపాయ లేనిదే మ‌న వంట కూడా పూర్తి కాదు. కొంద‌రు ప‌చ్చి ఉల్లిపాయ‌ల‌ను కూడా తింటూ ఉంటారు. కొంద‌రూ స‌లాడ్, సాండ్ విచ్ వంటి వాటిలో క‌లిపి తింటారు. అసలు ఇలా ప‌చ్చిఉల్లిపాయ … Read more

Papaya : బొప్పాయి పండ్ల‌ను తింటున్నారా.. అయితే త‌ప్ప‌క తెలుసుకోవాల్సిన విష‌యాలివే..!

Papaya : మ‌నం అనేక ర‌కాల పండ్ల‌ను తింటూ ఉంటాం. పండ్లు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వైద్యులు కూడా పండ్ల‌ను ఆహారంగా తీసుకోమ‌ని మ‌న‌కి సూచిస్తూ ఉంటారు. పండ్ల‌ల్లో మ‌న‌కు అవ‌స‌ర‌మ‌య్యే ఎన్నో ర‌కాల విట‌మిన్స్, మిన‌ర‌ల్స్ తో పాటు అనేక ర‌కాల పోష‌కాలు కూడా ఉంటాయి. పండ్ల‌ను ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. మ‌న‌కు విరివిరిగా అందుబాటులో త‌క్కువ ధ‌ర‌లో ల‌భించే పండ్లల్లో బొప్పాయి పండు కూడా … Read more

Raisins : కిస్మిస్‌ల‌ను తినేవారు త‌ప్ప‌క తెలుసుకోవాల్సిన విష‌యాలు.. లేదంటే న‌ష్ట‌పోతారు..!

Raisins : ఎండు ద్రాక్ష‌.. ఇవి తెలియ‌ని వారు ఉండ‌ర‌నే చెప్ప‌వ‌చ్చు. మ‌నం చేసే తీపి వంట‌కాల్లో వీటిని ఎక్కువ‌గా వాడుతూ ఉంటాం. ఈ ఎండు ద్రాక్ష‌లో మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే ఎన్నో పోష‌కాలు ఉంటాయి. వీటిని తిన‌డం వల్ల మ‌నం ఎన్నో ర‌కాల ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చని పొంద‌వ‌చ్చ‌ని మ‌న‌లో చాలా మందికి తెలిసే ఉంటుంది. అయితే ఈ ఎండు ద్రాక్ష‌ను ఎప్పుడు, ఎలా తీసుకోవాలి… అలాగే వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల క‌లిగే ప్ర‌యోజ‌నాలు ఏమిటి.. అన్న … Read more

Health Tips : తొలిరాత్రికి ఒక‌టి లేదా రెండు రోజుల ముందు.. నూత‌న దంప‌తులు వీటిని తీసుకుంటే.. ఇక అస‌లు ఆ విష‌యం చెప్ప‌లేరు..!

Health Tips : దంప‌తుల‌కు ఎవ‌రికి అయినా స‌రే తొలి రాత్రి అంటే కాస్త బిడియం, బెరుకు అన్నీ ఉంటాయి. జీవితంలో ఏ దంప‌తులు అయినా స‌రే త‌మ‌కు తొలిరాత్రి మ‌ధురానుభూతుల‌ను పంచాల‌ని కోరుకుంటారు. పెళ్లితో రెండు మ‌న‌స్సులు ఒక‌ట‌య్యాక‌.. తొలిరాత్రితో రెండు శ‌రీరాలు ఒక‌ట‌వుతాయి. అదొక ప‌విత్ర కార్యం. అయితే తొలి రాత్రి రోజు స‌హ‌జంగానే దంప‌తుల‌కు కంగారు, ఆందోళ‌న ఉంటాయి. దీనికి తోడు అస‌లు కార్యంలో పాల్గొంటామా లేదా అని అనిపిస్తుంది. అయితే ఈ … Read more

Weight Gain Diet : ఎంత స‌న్న‌గా ఉండేవారు అయినా స‌రే.. వీటిని తీసుకుంటే కండ‌ప‌ట్టి పుష్టిగా త‌యార‌వుతారు..

Weight Gain Diet : అధిక బ‌రువు వ‌ల్ల మ‌నం ఎలాగైతే ఇబ్బందుల‌ను ఎదుర్కొంటామో బ‌రువు త‌క్కువ‌గా ఉండ‌డం వ‌ల్ల కూడా మ‌నం ఆరోగ్య స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొవాల్సి వ‌స్తుంది. ప్ర‌తి ఒక్క‌రు త‌గినంత బ‌రువు ఉండ‌డం చాలా అవ‌స‌రం. బ‌రువు త‌క్కువ‌గా ఉండ‌డం వ‌ల్ల ర‌క్త‌హీన‌త‌, నీర‌సం, అల‌స‌ట‌, రోజంతా ఉత్సాహంగా లేక‌పోవ‌డం వంటి స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొవాల్సి వ‌స్తుంది. క‌నుక మ‌నం ఖ‌చ్చితంగా వ‌య‌సుకు త‌గినంత బ‌రువు ఉండాలి. అయితే త‌గినంత బ‌రువు ఉండ‌డం వేరు. లావ‌వ‌డం … Read more

Pistha : రోజుకో గుప్పెడు పిస్తా ప‌ప్పును తింటే ఎన్ని లాభాలు క‌లుగుతాయో తెలిస్తే.. అస‌లు న‌మ్మ‌లేరు..!

Pistha : మ‌నం ఆహారంగా తీసుకునే డ్రై ఫ్రూట్స్ లో పిస్తా ప‌ప్పుకు ఒక ప్ర‌త్యేక స్థానం ఉంది. పశ్చిమ ఆసియా దేశాల నుండి పిస్తా మ‌న‌కు ఎక్కువ‌గా దిగుమ‌తి అవుతుంది. పిస్తా ప‌ప్పు చాలా రుచిగా ఉంటుంది. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అంద‌రూ దీనిని అమితంగా ఇష్ట‌ప‌డ‌తారు. పిస్తా ప‌ప్పులో మ‌న శరీరానికి అవ‌స‌ర‌మ‌య్యే ఎన్నో పోష‌కాలు ఉంటాయి. వీటిని తిన‌డం వ‌ల్ల మ‌నం అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. శ‌రీరాన్ని అనేక … Read more

Cashew Nuts : జీడిప‌ప్పులో దాగి ఉన్న ర‌హ‌స్యాలు ఇవే.. ఎవ‌రు తిన‌వ‌చ్చు, ఎవ‌రు తిన‌కూడ‌దు..?

Cashew Nuts : జీడి ప‌ప్పు.. ఈ పేరు విన‌గానే మ‌న‌కు అతి మ‌ధుర‌మైన దీని రుచే గుర్తుకు వ‌స్తుంది. దీనిని ఇష్ట‌ప‌డ‌ని వారు ఉండ‌ర‌నే చెప్ప‌వ‌చ్చు. వంట‌కాల్లో అలాగే నేరుగా దీనిని తింటూ ఉంటాం. చాలా మంది దీనిని తిన‌డానికి భ‌య‌ప‌డ‌తారు. దీనిని తిన‌డం వ‌ల్ల శ‌రీరంలో గుండె జ‌బ్బులు వ‌స్తాయ‌ని, శ‌రీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయ‌ని చాలా మంది అపోహ‌ప‌డుతుంటారు. అయితే ఈ జీడిప‌ప్పులో కొలెస్ట్రాల్ ఉండ‌ద‌ని దీనిని తిన‌డం వల్ల గుండెకు ఎటువంటి … Read more

Sweet Potato : చ‌లికాలంలో చిల‌గ‌డ‌దుంప‌ల‌ను త‌ప్ప‌క తినాలి.. ఎందుకో తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు..!

Sweet Potato : మ‌న‌కు రెగ్యుల‌ర్‌గా ల‌భించే కూర‌గాయ‌ల‌తోపాటు సీజ‌న్‌లో ల‌భించే కూర‌గాయ‌లు కూడా ఉంటాయి. వాటిల్లో చిల‌గ‌డ దుంప‌లు కూడా ఒక‌టి. ఇవి తియ్య‌ని రుచిని క‌లిగి ఉంటాయి. కానీ ఆలుగ‌డ్డ‌ల మాదిరిగా ఈ దుంప‌ల‌ను తిన‌గానే షుగ‌ర్ లెవ‌ల్స్ పెర‌గ‌వు. అందువ‌ల్ల డ‌యాబెటిస్ ఉన్న‌వారు ఈ దుంప‌ల‌ను తినాల‌ని నిపుణులు చెబుతుంటారు. వీటిల్లో ఉండే ఫైబ‌ర్ అధిక బ‌రువును త‌గ్గించ‌డంతోపాటు జీర్ణ స‌మ‌స్య‌ల‌ను లేకుండా చేస్తుంది. దీంతోపాటు షుగ‌ర్ లెవ‌ల్స్‌ను కూడా త‌గ్గిస్తుంది. అయితే … Read more