ఏనుగు బొమ్మ‌ల‌ను మీ ఇంట్లో ఎలా పెడితే.. ఏం జ‌రుగుతుందో తెలుసా..?

ఏనుగులు పోరాట శక్తికి, సంతానోత్పత్తికి, శుభాలకి ప్రతీకలు. ఈ ఏనుగు బొమ్మల్లో కూడా తొండాన్ని పైకి ఎత్తి ఉంచిన బొమ్మ నిజంగానే అదృష్టాన్ని వెంట తీసుకుని వస్తుంది అంటున్నారు పండితులు. మన ఇంటి గేటు మీద ఏనుగు బొమ్మలు ఉంచినట్లయితే దుష్ట శక్తులు మన ఇంటి లోపలికి ప్రవేశించలేవట. అందుకే మన పురాతన దేవాలయాల్లో ప్రవేశద్వారం దగ్గర ఏనుగు బొమ్మలు పెట్టేవారు. అవి చెడు శక్తులను లోపలకి రానీయవు. అలాగే బెడ్ రూమ్ లో రెండు ఏనుగులు … Read more

మీ ఇంట్లో ఈ పెయింటింగ్‌ల‌ను పెట్టండి చాలు.. అనూహ్య మార్పులు చోటు చేసుకుంటాయి..!

వాస్తు.. పట్టించుకునే వారికి ప్రతి అడుగు సెంటిమెంటే పట్టించుకోనివారికి ఏం జరిగినా ప్రయత్నలోపమే. నమ్మకం లేనివారి సంగతి సరే.. మరి వాస్తును పరిగణలోకి తీసుకునేవారి పరిస్థితి ఏంటి? గతంలో ఎప్పుడూ లేనంతగా ఇంట్లో సమస్యలు చుట్టుముడుతున్నాయ్, మనశ్శాంతి అనే మాటే లేదు, కష్టపడి భారీగా సంపాదించినా కానీ సమయానికి చేతిలో డబ్బు ఉండడం లేదు.. అవసరానికి ఎవ్వరి నుంచి సహాయం కూడా అందడం లేదు..ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ ఉన్నట్టు అనిపిస్తోంది..ఇలా ఒక్కొక్కరి ఇంట్లో ఒక్కో సమస్య. దీనికి … Read more

మీ ఇంట్లో చిన్న‌పాటి పిర‌మిడ్‌ను ఇలా పెట్టండి.. జ‌రిగే మార్పును మీరే చూస్తారు..

చాలా మంది పండితులు చెప్పినట్లు వాస్తు ప్రకారం మార్పులు చేస్తూ ఉంటారు. ఇంట్లో ఈ విధంగా మార్పులు చేసుకుంటే ఖచ్చితంగా పాజిటివ్ ఎనర్జీ కలిగి నెగటివ్ ఎనర్జీ దూరమైపోతుంది. పండితులు చెప్పినట్లు ఆచరిస్తే ఇంట్లో మంచి జరుగుతుంది. సమస్యలు గట్టెక్కుతాయి. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఈ మార్పులు చేసుకుంటే చాలా మంచి కలుగుతుంది. వాస్తు ప్రకారం చాలా మంది ఇంట్లో పిరమిడ్స్ ని పెడుతూ ఉంటారు. నిజానికి పిరమిడ్ ని ఇంట్లో పెట్టడం వలన కుటుంబ … Read more

వాస్తు ప్ర‌కారం మీ ఆఫీస్‌లో ఈ మార్పుల‌ను చేసి చూడండి.. స‌త్ఫ‌లితాలు వస్తాయి..

చాలా మంది వాస్తు ప్రకారం అనుసరిస్తూ ఉంటారు వాస్తు ప్రకారం అనుసరించడం వలన చక్కటి ఫలితాన్ని పొందొచ్చు. వాస్తు ప్రకారం అనుసరిస్తే విజయం అందుతుంది వ్యాపారంలో అయినా ఉద్యోగంలో అయినా సక్సెస్ ని పొందొచ్చు. చాలా మంది కెరీర్ లో పైకి ఎదగలేక సతమతమవుతూ ఉంటారు. మీరు కూడా కెరీర్ లో పైకి ఎదగలేక కష్టపడుతున్నారా అయితే కచ్చితంగా ఈ వాస్తు చిట్కాలని గుర్తుపెట్టుకోవాలి. వీటిని కనుక మీరు అనుసరిస్తే వ్యాపారంలో ఉద్యోగంలో కూడా చక్కటి ఫలితాలను … Read more

వాస్తు ప్ర‌కారం మీ ఇంట్లో ఈ త‌ప్పులు చేస్తున్నారో చూసుకోండి.. లేదంటే అన్నీ స‌మ‌స్య‌లే..

వాస్తు ప్రకారం అనుసరించడం వలన చాలా సమస్యలకి మనకి పరిష్కారం దొరుకుతుంది చాలా మంది కొన్ని రకాల తప్పులు చేస్తుంటారు. దాని వలన లేనిపోని సమస్యలు వస్తూ ఉంటాయి. వాస్తు ప్రకారం ఈ చిన్న చిన్న టిప్స్ ని కనుక పాటించారంటే కచ్చితంగా సమస్య లేని లేకుండా ఉండొచ్చు. వాస్తు శాస్త్రం ప్రకారం ఈ తప్పులని అస్సలు ఎవరు చేయకూడదు. వాస్తు శాస్త్రం ప్రకారం వీటిని కనక మీరు చేశారంటే కచ్చితంగా దోషాలు దరిద్రం ఇబ్బందులు వంటివి … Read more

వాస్తు ప్ర‌కారం ఈ మొక్క‌లు మీ ఇంట్లో ఉంటే ఎన్నో స‌మ‌స్య‌లు వ‌స్తాయి.. జాగ్ర‌త్త‌..

సాధారణంగా ఇంటి చుట్టూ లేదా ఇంటి పరిసరాలలో ఎన్నో రకాల మొక్కలు, చెట్లను పెరుగుతుంటాయి. వాటిలో కొన్ని మనం నాటినవి అయితే మిగిలినవి సహజంగా పెరిగినవిగా ఉంటాయి. అయితే ఇందులో కొన్ని రకాల మొక్కలను వాస్తు ప్రకారం కూడా నాటతారు. మరికొన్ని మొక్కలు తెలిసి తెలియక నాటుతూ ఉంటారు. అయితే కొన్ని రకాల మొక్కలు ఆర్థిక సమస్యలను దూరం చేస్తే.. మరి కొన్ని మొక్కలు ఆర్థిక సమస్యలను తీసుకురావడంతో పాటు దరిద్రం వెంటాడేలా చేస్తాయి. ఒకవేళ మీ … Read more

మ‌నీ ప్లాంట్ వియంలో ఎట్టి ప‌రిస్థితిలోనూ ఈ పొర‌పాట్ల‌ను చేయ‌కండి..!

వాస్తు ప్రకారం అనుసరించడం వలన ఎలాంటి సమస్యలకైనా పరిష్కారం దొరుకుతుంది. పండితులు ఈరోజు మనతో కొన్ని ముఖ్యమైన వాస్తు చిట్కాలని చెప్పారు మరి ఇక వాటికోసం తెలుసుకుందాం.. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ధనం పెరగాలన్న అనందం కలగాలన్న మనీ ప్లాంట్ ని తప్పక ఉంచుకోండి మనీ ప్లాంట్ ఇంట్లో ఉంటే ఆర్థిక స‌మ‌స్య‌ల నుండి బయటపడొచ్చు. వాస్తు శాస్త్రం ప్రకారం మొక్కల విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మనీ ప్లాంట్ ని నేల మీద … Read more

ఇంటి ప్ర‌ధాన ద్వారం వ‌ద్ద దీన్ని క‌డితే మంచి జ‌రుగుతుంద‌ని భావిస్తున్నారా..?

ఇల్లు అంటే.. ఆనందం, ఆరోగ్యం.. ఇల్లు శుభ్రంగా ఎలాంటి దోషం లేకుండా ఉంటే..ఇంట్లో మనుషులు కూడా అంతే ఆరోగ్యంగా, ఆనందంగా ఉంటారు. వాస్తు నియమాలను ఎవరైనా నమ్ముతారు.. కానీ అవి ఏంటి అని చాలా మందికి తెలియదు. దిష్టి తగలకుండా ఇంటి ముందు ఏవేవో కడతారు.. అసలు ఇంటి ప్రవేశ ద్వారం దగ్గర ఏం వస్తువులు ఉంటాలి, ఏం ఉంచకూడదో మీకు తెలుసా..? చాలామంది కామన్‌గా చేసే తప్పు.. గుర్రపునాడ ఇంటి గుమ్మానికి కడితే మంచిదని అనుకోవడం..ఇలా … Read more

ఇంట్లో అక్వేరియం, మ‌నీ ప్లాంట్ పెడుతున్నారా.. అయితే ముందు ఇవి తెలుసుకోండి..

ఇంట్లో ఏం పెట్టుకోవాలి, ఏం పెట్టుకోవద్దు మనకు కనీస అవగాహన ఉండాలి లేదంటే.. లేనిపోని సమస్యలు వస్తాయి. చాలామంది ఇళ్లలో అక్వేరియం ఉంటుంది. అందులో రంగురాళ్లను, చేపలను వేసి పెంచుతుంటారు. ఇలాంటివి చూసినప్పుడు అందంగానే ఉంటాయి.. కానీ కొంద‌రు ఇత‌ర వ‌స్తువుల‌ను పెట్ట‌డంలోనూ త‌ప్పుల‌ను చేస్తుంటారు. ఇలా చేయ‌డం వ‌ల్ల చెడు జ‌రుగుతుంద‌ని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఇంకా ఇలాంటివి చాలా ఉన్నాయి. ఇంట్లో ఉంచ‌కూడ‌ని వ‌స్తువుల గురించి అలాగే వాటిని ఇంట్లో ఎందుకు ఉంచ‌కూడ‌దు … Read more

ఉద్యోగం లేదా వ్యాపారం చేసే మ‌హిళ‌లు ఈ వాస్తు చిట్కాల‌ను పాటిస్తే సంప‌ద మ‌రింత పెరుగుతుంది..

వాస్తు ప్రకారం అనుసరిస్తే చాలా సమస్యల నుండి మనం దూరంగా ఉండొచ్చు ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరూ వాస్తు ప్రకారం అనుసరిస్తున్నారు ఇలా చేయడం వలన సమస్యలు అన్నిటికి కూడా పరిష్కారం దొరుకుతుంది. ఈరోజు మన కోసం పండితులు కొన్ని ముఖ్యమైన విషయాలను చెప్పారు మరి వాటి కోసం ఇప్పుడు చూద్దాం. ఈరోజుల్లో చాలా మంది మహిళలు ఉద్యోగం చేస్తున్నారు. ఉద్యోగం చేస్తూ వాళ్లు కూడా మంచి పొజిషన్ కి వెళ్లాలని పై స్థాయికి చేరుకోవాలని ఆశపడుతున్నారు. … Read more