వేప చెట్టును మీ ఇంటి దగ్గ‌ర ఇలా పెంచండి.. ఎలాంటి స‌మ‌స్య‌లు అయినా స‌రే తొల‌గిపోతాయి..

చాలామంది ఇళ్లల్లో వాస్తు ప్రకారం అనుసరిస్తూ ఉంటారు. వాస్తు ప్రకారం నడుచుకుంటే సమస్యలన్నీ కూడా తొలగిపోతాయని భావిస్తారు. ఇంట్లో వాస్తు ప్రకారం అనుసరించడం వలన చాలా సమస్యలకు దూరంగా ఉండొచ్చు. ఎంతో ఆనందంగా ప్రశాంతంగా జీవించొచ్చు. వాస్తు శాస్త్రం ప్రకారం అనుసరిస్తే నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. చాలా రకాల వాస్తు దోషాలు మన ఇంట్లో ఉండొచ్చు. అటువంటి వాటి నుండి దూరంగా ఉండటం ఎంతో అవసరం. వాస్తు శాస్త్రం ప్రకారం ఆఫీస్ లో … Read more

వంట గ‌ది విష‌యంలో ఈ వాస్తు నియ‌మాల‌ను పాటించాల్సిందే..

ప్రతి ఇంట్లో కూడా ఏదో ఒక సమస్య వస్తూ ఉంటుంది. చాలా మంది రకరకాల సమస్యలతో బాధ పడుతూ ఉంటారు. నిజానికి సమస్యలు ఏమి లేకుండా ఆనందంగా ఉండాలంటే ఈ అద్భుతమైన చిట్కాల్ని పాటించాల్సిందే. వీటిని అనుసరించడం వలన ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆనందంగా ఉండొచ్చు. మరి ఇక ఆ టిప్స్ గురించి చూసేద్దాం. నిద్రపోయేటప్పుడు ఎప్పుడూ కూడా దక్షిణ దిశ లో కానీ తూర్పు వైపు కి కానీ నిద్రపోవాలి ఇలా నిద్రపోతే ఆరోగ్యం బాగుంటుంది. … Read more

మీరు మీ వాహనాల‌ను ఎక్కువ రోజుల పాటు వాడ‌కుండా అలాగే ఉంచుతున్నారా..? అయితే వాస్తు దోషం వ‌స్తుంది..!

ఇంటికి వాస్తు నియమాలను అనుసరించడం చాలా ముఖ్యం. ఇంటి లోపలి భాగంలో వాస్తు నియమాలను పాటిస్తాం. ఇంట్లోని ఐదు కారకాల వ‌ల్ల‌ సమతుల్యత చెదిరిపోతుంది. ఇది అనేక సమస్యలను కలిగిస్తుంది. ఇంట్లో శాంతి, సామరస్యం కోసం కొన్ని వాస్తు నియమాలను పాటించవచ్చు. వాస్తు నియమాలు ఇంట్లోనే కాకుండా ఇంటి బయట కూడా వర్తిస్తాయి. ఇంటిని నిర్మించుకోవడానికి, ఇంట్లో వస్తువులను పెట్టుకోవడానికి వాస్తు ఏ విధంగా అయితే ఉంటుందో, ఇంట్లో వాహనాల పార్కింగ్ కు కూడా వాస్తు నియమాలు … Read more

ఇల్లు కొనాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ 7 ప్రాంతాల్లో అస్స‌లు కొన‌రాదు. ఎందుకో తెలుసా..?

ప్ర‌పంచంలో ఏ దేశంలో ఏ ప్రాంతంలో ఉండే వ్య‌క్తి అయినా త‌న‌కంటూ ఓ సొంత ఇల్లు అనేది ఉండాలని కోరుకుంటాడు. ఈ క్ర‌మంలో కొంద‌రికి సొంతింటి క‌ల నెర‌వేరితే కొంద‌రికి మాత్రం ఎంత క‌ష్ట‌ప‌డినా ఆ అదృష్టం రాదు. ఎప్ప‌టికీ అద్దె ఇండ్ల‌లోనే ఉంటారు. అది వేరే విష‌యం. అయితే కొత్త‌గా ఇల్లు కొనుక్కునే వారైనా, లేదంటే ఖాళీ స్థలం కొనుక్కుని అందులో ఇల్లు క‌ట్టుకోవాల‌నుకునే వారైనా కొన్ని జాగ్ర‌త్త‌లు పాటించాల్సి ఉంటుంద‌ట‌. ముఖ్యంగా కింద చెప్పిన … Read more

మ‌ట్టితో త‌యారు చేసిన కుండ‌ల‌ను ఇంట్లో పెట్టుకుంటే ఏం జ‌రుగుతుందో తెలుసా..?

ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉండాలన్నా లేదా సుఖ సంతోషాలతో వర్ధిల్లాలి అన్నా వాస్తు శాస్త్రాన్ని తప్పక నమ్మాలని పెద్దలు అంటున్నారు. అందుకే ఇప్పుడు ఏది కొన్నా, చేసినా కూడా జనాలు పద్దతిగా చేస్తున్నారు. ఇకపోతే మనం ఆరోగ్యపరంగా కావచ్చు లేదంటే ఆర్థికపరంగా ఎదుర్కొనే సమస్యలకు కొన్ని కొన్ని సార్లు వాస్తు సమస్యలు కూడా కారణం కావచ్చు. ఇంట్లో వాస్తు దోషాలు ఉండడం వల్ల ఆర్థికంగానే కాకుండా, ఆరోగ్యపరంగా కూడా సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. వాస్తు శాస్త్రాన్ని అనుసరించడం … Read more

వాస్తు ప్ర‌కారం ఇంట్లో క్యాలెండ‌ర్‌ను ఏ దిశ‌లో ఉంచాలంటే..?

వాస్తు ప్రకారం క్యాలెండర్‌ను ఇంట్లో ఉత్తరం, పడమర లేదా తూర్పు దిశలో ఉంచడం మంచిది. ఈ దిశలలో క్యాలెండర్‌ను ఉంచడం వల్ల ఇంట్లో సానుకూల శక్తి వస్తుంది. శ్రేయస్సు, పురోగతి కలుగుతాయి. తూర్పు దిశలో క్యాలెండర్‌ను ఉంచడం వల్ల అదృష్టం, అవకాశాలు వస్తాయి. పడమర దిశలో క్యాలెండర్‌ను ఉంచడం వల్ల ఇంట్లో ధన ప్రవాహం పెరుగుతుంది. ఉత్తరం దిశలో క్యాలెండర్‌ను ఉంచడం వల్ల ఇంట్లో శాంతి నెలకొంటుంది. క్యాలెండర్‌ను ఎట్టి పరిస్థితుల్లో దక్షిణం దిశలో ఉంచకూడదు. క్యాలెండర్‌ను … Read more

మీ పిల్ల‌లు చ‌దువుపై శ్ర‌ద్ధ పెట్ట‌డం లేదా..? అయితే ఈ వాస్తు చిట్కాల‌ను పాటించండి..!

మనం వాస్తు ప్రకారం నడుచుకుంటే ఎలాంటి ఇబ్బందులు అయినా సరే తొలగిపోతాయి. చాలా మంది వాస్తు ప్రకారం నడుచుకుంటూ ఉంటారు. నిజానికి మనం ప్రతి రోజు ఎన్నో రకాల ఇబ్బందులతో బాధపడుతూ ఉంటాము. ముఖ్యంగా విద్యార్థులు చదువు విషయంలో చాలా రకాల ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. చదువు మీద ఆసక్తి పెట్టలేకపోవడం చదివింది మర్చిపోవడం ఇలా చాలా సమస్యలు కలుగుతూ ఉండొచ్చు. అటువంటప్పుడు ఈ చిట్కాలని అనుసరిస్తే ఖచ్చితంగా చదువు మీద ధ్యాస పెట్టడానికి అవుతుంది. అలానే … Read more

ఇంటి కిటికీల‌ను మ‌ధ్యాహ్నం స‌మ‌యంలో క‌చ్చితంగా తెరిచి ఉంచాలి.. ఎందుకంటే..?

వాస్తు ప్రకారం మనం నడుచుకుంటే ఎలాంటి సమస్యలు రావు. చాలా మంది వాస్తు ని అనుసరిస్తూ వుంటారు. వాస్తు ప్రకారం ఇంట్లో సామాన్లని సర్దుకుంటూ ఉండడం… వాస్తుకు విరుద్ధంగా ఏమైనా సామాన్లు ఉంటే మంచి జరగదని, ఆదాయం తగ్గిపోతుందని, ధన నష్టం కలుగుతుందని, చెడు జరుగుతుందని ఇలాంటి వాటిని పాటిస్తూ ఉంటారు. అయితే ఈ రోజు వాస్తు పండితులు మనకి కొన్ని విషయాలను చెప్పారు. మరి వాటి కోసం ఈరోజు తెలుసుకుందాం. వాస్తు ప్రకారం ఇలా చేస్తే … Read more

ఈ మొక్క‌లు మీ ఇంట్లో ఉన్నాయా.. అయితే వెంట‌నే తీసేయండి.. ఎందుకంటే..?

ఆకుపచ్చ రంగు శ్రేయస్సుకు చిహ్నం. ఇంట్లో మొక్కలు నాటడం వల్ల స్వచ్ఛమైన గాలితో పాటు అనేక సానుకూల ఫలితాలు కూడా లభిస్తాయి. కానీ, దీనికి విరుద్ధంగా, కొన్ని ఇతర మొక్కలు ఇంటికి పేదరికాన్ని ఆహ్వానిస్తాయి. ఇంటిని నాశనం చేస్తాయి. వాస్తు ప్రకారం.. ఇంట్లో కొన్ని మొక్కలు నాటడం అశుభంగా చెబుతున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు. అటువంటి మొక్కలు ఏమిటి? అవి ఇంట్లో ఉంటే ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో తెలుసుకుందాం… ఆకుపచ్చ రంగు ఆనందం-సమృద్ధికి చిహ్నం. పచ్చని … Read more

మీ ఇంట్లో అన్నీ స‌మ‌స్య‌లే ఉన్నాయా.. అయితే ఈ వాస్తు చిట్కాల‌ను పాటించండి..

ఇంటికి వాస్తు అనేది చాలా ముఖ్యం. వాస్తు నియ‌మాల‌ను పాటించి ఇంటిని నిర్మించుకోవాలి. లేదంటే అన్నీ స‌మ‌స్య‌లే వ‌స్తాయి. వాస్తు నియ‌మాలు స‌రిగ్గా ఉన్నా ఇంట్లో మ‌నం చేసే కొన్ని పనులు లేదా పెట్టే వ‌స్తువుల‌ను బ‌ట్టి కూడా వాస్తు దోషాలు ఏర్ప‌డుతుంటాయి. దీంతో మ‌న‌కు అన్నీ స‌మ‌స్య‌లే వ‌స్తుంటాయి. అయితే ఎవ‌రికైనా అన్నీ స‌మ‌స్య‌లే వ‌స్తుంటే వాస్తు దోషాలు ఉన్నాయేమో చెక్ చేసుకోవాలి. ఈ త‌ప్పుల‌ను మీరు చేస్తున్నారేమో ఒక్క‌సారి గ‌మ‌నించండి. వాస్తు శాస్త్రం ప్రకారం … Read more