Carrots For Hair : క్యారెట్‌తో ఇలా చేస్తే.. మీ జుట్టు రాలదు.. వద్దన్నా పెరుగుతూనే ఉంటుంది..
Carrots For Hair : నేటి తరుణంలో మనలో చాలా మంది ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో జుట్టు రాలడం ఒకటి. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరూ ఈ సమస్య బారిన పడుతున్నారు. జుట్టు దువ్వినప్పుడు, తలస్నానం చేసినప్పుడు జుట్టు మరీ ఎక్కువగా రాలిపోతూ ఉంటుంది. జుట్టు రాలడానికి అనేక కారణాలు ఉంటాయి. వాతావరణ కాలుష్యం, పోషకాహార లోపం, రసాయనాలు కలిగిన షాంపులను ఎక్కువగా వాడడం, చుండ్రు, వివిధ రకాల హెయిర్ స్టైల్స్ ను అనుసరించడం,…