Jaggery : రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో చిన్న బెల్లం ముక్కను తింటే.. ఎన్ని అద్భుతాలు జరుగుతాయో తెలుసా..?
Jaggery : మనం వంటింట్లో రకరకాల తీపి వంటకాలను తయారు చేస్తూ ఉంటాం. వీటిని తయారు చేయడానికి పంచదారతో పాటు బెల్లాన్ని కూడా ఉపయోగిస్తూ ఉంటాం. తీపి వంటకాల తయారీలో ఉపయోగించి ఈ బెల్లం మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. పంచదారకు బదులుగా బెల్లాన్ని ఉపయోగించడం వల్ల మనం వివిధ రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని నిపుణులు కూడా చెబుతూ ఉంటారు. బెల్లంలో మన శరీరానికి అవసరమయ్యే ఎన్నో పోషకాలు ఉంటాయి. పూర్వకాలంలో బెల్లాన్నే ఎక్కువగా…