Thimmirlu : శరీరంలో ఎక్కడైనా సరే తిమ్మిర్లు బాగా వస్తున్నాయా.. అయితే ఏం చేయాలంటే..?
Thimmirlu : రోజూ ఒక టీ స్పూన్ ఈ మిశ్రమాన్ని తీసుకుంటే చాలు మనం అనేక అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు. మన ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఈ మిశ్రమం ఏంటి అని ఆలోచిస్తున్నారా దీనిని కటోరా, కటీరా అని పిలుస్తారు. అలాగే దీనిని గోంధ్, బూరుగు బంక, బూరుగు కటీరా అని కూడా పిలుస్తారు. దీని గురించి మనలో చాలా మందికి తెలిసి ఉండదు. ఒకవేళ తెలిసినా కూడా దీని వల్ల ఆరోగ్య ప్రయోజనాలు కూడా కలుగుతాయని … Read more









