Instant Tomato Pickle : టమాటా పచ్చడిని ఇన్‌స్టంట్‌గా ఇలా అప్పటికప్పుడు పెట్టుకోవచ్చు..
Instant Tomato Pickle : మన ఆరోగ్యంతో పాటు అందానికి మేలు చేసే కూరగాయల్లో టమాటాలు ఒకటి. టమాటాలను విరివిరిగా ఉపయోగించని వంటగది ఉండదనే చెప్పవచ్చు. టమాటాలను తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి మేలు కలుగుతుందన్న సంగతి మనకు తెలిసిందే. టమాటాలతో వివిధ రకాల కూరలతో పాటు పచ్చడిని కూడా తయారు చేస్తూ ఉంటాం. టమాట పచ్చడి ఎంత రుచిగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు. ఎక్కువగా టమాట పచ్చడినే అందరూ ఇష్టపడుతూ ఉంటారు. టమాటాలతో…