Hair Growth Remedy : మీరు వాడే షాంపూలో ఇవి కలిపి జుట్టుకు రాయండి.. జుట్టు పెరుగుతూనే ఉంటుంది..
Hair Growth Remedy : మనం జుట్టును అందంగా, ఆకర్షణీయంగా, శుభ్రంగా ఉంచుకోవడానికి గానూ మనం షాంపును ఉపయోగిస్తూఉంటాం. ప్రస్తుత కాలంలో అందరూ జుట్టును ఉపయోగించుకోవడానికి ఈ షాంపులనే ఉపయోగిస్తున్నారు. దానికి అనుగుణంగానే మనకు మార్కెట్ లో రకరకాల షాంపులు లభ్యమవుతున్నాయి. కానీ మనకు లభించే ఈ షాంపుల్లో అధికంగా రసాయనాలు వాడుతున్నారు. దీని కారణంగా జుట్టుకు ఎటువంటి మేలు జరగకపోగా ఈ రసాయనాల కారణంగా జుట్టు పాడవుతుంది. అయితే షాంపుతో మన జుట్టుకు ఎటువంటి హాని … Read more









