Karam Borugulu : కారం బొరుగుల త‌యారీ ఇలా.. ఒక్కసారి టేస్ట్ చేయండి.. బాగుంటాయి..

Karam Borugulu : మ‌నం బొరుగుల‌తో ర‌క‌ర‌కాల చిరుతిళ్ల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. బొరుగుల‌తో చేసే ఎటువంటి వంట‌క‌మైనా చాలా రుచిగా ఉంటుంది. వీటితో మ‌నం ఎంతో రుచిగా ఉండే కారం బొరుగుల‌ను త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. వీటిని అంద‌రూ ఇష్టంగా తింటారు. ఈ కారం బొరుగులు సాయంత్రం స‌మ‌యాల్లో స్నాక్స్ గా తిన‌డానికి చ‌క్క‌గా ఉంటాయి. ఎంతో సులువుగా చేసే ఈ కారం బొరుగుల‌ను ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. కారం బొరుగుల త‌యారీకి … Read more