Bachalikura Pachadi : బ‌చ్చ‌లికూర‌తో ప‌చ్చ‌డి కూడా చేయ‌వ‌చ్చు.. అన్నంతో తింటే ఎంతో రుచిగా ఉంటుంది..

Bachalikura Pachadi : మ‌నం ఆహారంగా తీసుకునే ఆకుకూర‌ల్లో బ‌చ్చ‌లికూర ఒక‌టి. ఈ ఆకుకూర‌తో ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. బ‌చ్చ‌లికూర‌తో చేసే వంట‌కాల‌ను తిన‌డం వ‌ల్ల రుచితో పాటు ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను కూడా పొంద‌వ‌చ్చు. బ‌చ్చ‌లికూర‌తో చేసుకోద‌గిన బ‌చ్చ‌లికూర ప‌చ్చ‌డి కూడా ఒక‌టి. గోంగూర వ‌లే బ‌చ్చ‌లికూర‌తో కూడా మ‌నం ఎంతో రుచిగా ఉండే ప‌చ్చ‌డిని త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. ఈ ప‌చ్చ‌డిని త‌యారు చేయ‌డం చాలా సుల‌భం. రుచిగా, సులువుగా బ‌చ్చ‌లి కూర‌తో … Read more