Coriander Leaves Upma : కొత్తిమీరతోనూ ఉప్మా చేయవచ్చు తెలుసా.. ఎంతో రుచిగా ఉంటుంది.. రుచి చూస్తే విడిచిపెట్టరు..
Coriander Leaves Upma : కొత్తిమీరను మనం సహజంగానే రోజూ కూరల్లో వేస్తుంటాం. కానీ తినే ఆహారంలో కొత్తిమీర వస్తే మాత్రం తీసి పక్కన పెడతారు. వాస్తవానికి కొత్తిమీరను పోషకాలకు గనిగా చెబుతారు. దీన్ని తినడం వల్ల మనం ఎన్నో లాభాలను పొందవచ్చు. కొందరు కొత్తిమీరతో నేరుగా పచ్చడి, కూర వంటివి చేస్తుంటారు. అయితే కొత్తిమీరతో ఉప్మాను కూడా చేసుకోవచ్చు. ఇది ఎంతో రుచిగా ఉంటుంది. ఒక్కసారి టేస్ట్ చేశారంటే.. విడిచిపెట్టరు. మళ్లీ మళ్లీ కావాలని చెప్పి…