Idiyappam : కేర‌ళ స్పెష‌ల్ ఇడియ‌ప్పం.. త‌యారీ ఇలా.. ఒక్క‌సారి తింటే మ‌ళ్లీ మ‌ళ్లీ కావాలంటారు..

Idiyappam : సాధార‌ణంగా చాలా మంది ఉద‌యం బ్రేక్‌ఫాస్ట్‌లో వివిధ ర‌కాల ఆహారాల‌ను తింటుంటారు. ఇడ్లీలు, దోశ‌లు, ఊత‌ప్పం, చ‌పాతీ ఇలా వివిద ర‌కాలైన ఆహారాల‌ను ఉద‌యం అల్పాహారంగా తింటుంటారు. అయితే ఇలా ఉద‌యం తినే అల్పాహారాల్లో ఇడియ‌ప్పం కూడా ఒక‌టి. దీన్ని త‌మిళ‌నాడు, కేర‌ళ త‌దిత‌ర రాష్ట్రాల్లో ఎక్కువ‌గా తింటుంటారు. ఇది ఎంతో రుచిగా ఉంటుంది. పైగా దీన్ని తిన‌డం వ‌ల్ల మ‌న‌కు పోష‌కాలు కూడా ల‌భిస్తాయి. దీన్ని త‌యారు చేయ‌డం కూడా సుల‌భ‌మే. ఇడియ‌ప్పంను … Read more