గోధుమ రొట్టె, అన్నం రెండూ ఒకేసారి తిన‌కూడ‌దా..? తింటే ఏమ‌వుతుందో తెలుసా..?

మ‌న దేశంలో ఒక్కో ప్రాంతానికి చెందిన వారి ఆహార‌పు అల‌వాట్లు ఒక్కో విధంగా ఉంటాయి. ఉదాహ‌ర‌ణ‌కు ఉత్త‌రాది వారు ఎక్కువ‌గా గోధుమ‌ల‌తో చేసిన రొట్టెల‌ను తింటే ద‌క్షిణాది వారు బియ్యంతో వండిన అన్నాన్ని ఎక్కువ‌గా తింటారు. ఇక కొన్ని ప్రాంతాల్లో ఇవి కాకుండా ఇత‌ర వేరే ర‌కాల‌కు చెందిన ఆహార ప‌దార్థాల‌ను తింటారు. అయితే చాలా మంది ముందుగా కొన్ని గోధుమ రొట్టెలు తిని ఆ త‌రువాత అన్నం తింటారు. ఇలా తినే వారు చాలా మందే … Read more

Rice And Chapati : చ‌పాతీలు, అన్నం.. రెండూ ఒకేసారి తింటున్నారా.. అయితే జాగ్ర‌త్త‌.. ఎందుకో తెలుసా..?

Rice And Chapati : భార‌తీయులు ఎంతో పురాత‌న కాలం నుంచే చ‌పాతీలు, అన్నంల‌ను ఆహారంగా తింటున్నారు. చ‌పాతీల‌ను ఎక్కువగా ఉత్త‌రాది వారు తింటుంటారు. అయితే కాల‌క్రమేణా అన్ని ఆహారాల‌ను అంద‌రూ తిన‌డం మొద‌లు పెట్టారు. దీంతో చ‌పాతీల‌ను అంద‌రూ తింటున్నారు. అలాగే మ‌నం తినే అన్నం కూడా ఉత్త‌రాదిలో ల‌భిస్తోంది. అయితే బ‌రువు త‌గ్గేందుకు చాలా మంది రాత్రి పూట కేవ‌లం చ‌పాతీల‌ను మాత్ర‌మే తింటుంటారు. ఇక కొంద‌రు చ‌పాతీలు, అన్నం.. రెండింటినీ క‌లిపి తింటుంటారు. … Read more