Paneer Korma : పనీర్ కుర్మాను ఇలా చేస్తే.. రోటీ ఒకటి ఎక్కువే తింటారు..
Paneer Korma : మనం ఎంతో ఇష్టంగా తినే ఆహారాల్లో పనీర్ కూడా ఒకటి. పాలతో దీన్ని తయారు చేస్తారు. ఇది సులభంగా జీర్ణమవుతుంది. ఎంతో రుచిగా ఉంటుంది. పైగా చికెన్, మటన్ కన్నా ప్రోటీన్లు ఇందులోనే ఎక్కువగా ఉంటాయి. కనుక మాంసాహారం తినని వారికి ప్రోటీన్ల కోసం ఇది చక్కని ఆహారం అని చెప్పవచ్చు. సాధారణంగా మనకు పనీర్ కేవలం విందులు, వివాహాది శుభకార్యాల్లోనే లభిస్తుంది. లేదంటే రెస్టారెంట్లలో తినవచ్చు. అయితే పనీర్‌ను మనం ఇంట్లోనూ … Read more









