Chekka Appadalu : చెక్క అప్పడాల తయారీ ఇలా.. రుచిగా ఉండాలంటే ఇలా చేయాలి..
Chekka Appadalu : మనం బియ్యం పిండితో రకరకాల పిండి వంటలను తయారు చేస్తూ ఉంటాం. బియ్యం పిండితో చేసుకోదగిన పిండి వంటకాల్లో చెక్క అప్పడాలు ఒకటి. వీటినే చెక్కలు, చెక్క గారెలు అని కూడా అంటారు. చెక్క అప్పడాలు ఎంత రుచిగా ఉంటాయో మనకు ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు. పండులకు ఎక్కువగా వీటిని తయారు చేస్తూ ఉంటాం. అయితే కొందరు ఎంత ప్రయత్నించిన వీటిని గుల్లగుల్లగా తయారు చేసుకోలేకపోతుంటారు. చెక్క అప్పడాలను రుచిగా, కరకరలాడుతూ…