Masala Egg Fry : కోడిగుడ్లతో మసాలా ఎగ్ ఫ్రైని ఇలా ఎప్పుడైనా చేశారా.. ఒక్కసారి రుచి చూడండి.. విడిచిపెట్టరు..
Masala Egg Fry : మన శరీరానికి అవసరమయ్యే పోషకాలన్నీ కలిగి ఉండే ఆహారాల్లో కోడిగుడ్లు ఒకటి. వీటిని ఆహారంగా తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుందన్న విషయం మనకు తెలిసిందే. వైద్యులు కూడా మనకు కోడిగుడ్డును ఆహారంగా తీసుకోవాలని సూచిస్తూ ఉంటారు. కోడిగుడ్లను ఉడికించి నేరుగా తీసుకోవడంతో పాటు వాటితో రకరకాల వంటకాలను కూడా తయారు చేస్తూ ఉంటాం. ఉడికించిన కోడిగుడ్డుతో చేసే వంటకాలు కూడా చాలా రుచిగా ఉంటాయి. అందులో భాగంగా…