అల్లం-బెల్లం కలిపి నూరి రోజూ రెండుసార్లు తీసుకుంటే…?
అన్ని రోగాలను నయం చేసే మందులకు నిలయం మన వంటిల్లు. సరిగ్గా ఉపయోగించుకోవాలే కానీ ఎన్నో రకాల అనారోగ్యసమస్యలను వంటింట్లో ఉండే పదార్దాలతోనే నయం చేసుకోవచ్చు. జలుబు చేసినా, తలనొప్పి వచ్చినా ప్రతి దానికి నానా హైరానా పడిపోతూ హాస్పిటళ్ల చుట్టూ పరుగులు పెడితే సమయం, డబ్బూ రెండూ వృథా. కాబట్టి అప్పుడప్పుడు వంటింటి వైద్యాన్ని కూడా అనుసరించాలి. అన్ని కాలాల్లో అందరికీ అందుబాటులో ఉండి నిత్యం వంటకాల్లో ఉపయోగపడుతూ, మనం ఎదుర్కొనే పలు రుగ్మతల నుండి … Read more









