Biyyampindi Halwa : బియ్యం పిండితో హ‌ల్వాను ఇలా చేస్తే.. లొట్ట‌లేసుకుంటూ మొత్తం తినేస్తారు..

Biyyampindi Halwa : మ‌నం వంటింట్లో ర‌క‌ర‌కాల తీపి వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. తీపి వంట‌కాల‌ను పిల్ల‌ల‌తో పాటు పెద్ద‌లు కూడా ఇష్టంగా తింటారు. అలాగే మ‌నం చాలా త‌క్కువ స‌మ‌యంలో, చాలా సుల‌భంగా త‌యారు చేసుకునే తీపి వంట‌కాలు కూడా చాలా ఉంటాయి. అలాంటి వంట‌కాల్లో బియ్యం పిండి హ‌ల్వా కూడా ఒక‌టి. బియ్యాన్ని ఉప‌యోగించి చేసే ఈ హ‌ల్వా చాలా రుచిగా ఉంటుంది. మొద‌టిసారి చేసే వారు కూడా దీనిని చాలా సుల‌భంగా … Read more