Vankayala Nilva Pachadi : వంకాయలతో నిల్వ పచ్చడిని కూడా పెట్టుకోవచ్చు.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే.. ఆహా అంటారు..
Vankayala Nilva Pachadi : వంకాయలతో మనం రకరకాల వంటకాలు తయారు చేసుకుని తింటూ ఉంటాం. వంకాలతో చేసే వంటకాలను తినడం వల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు. వంకాయలతో కేవలం కూరనే కాకుండా పచ్చడిని తయారు చేసుకోవచ్చు. వంకాయలతో పచ్చడి అనగానే చాలా మంది ఒకటి లేదా రెండు రోజులు తాజాగా ఉండే పచ్చడి అనుకుంటారు. కానీ వంకాయలతో మనం మూడు నెలల పాటు నిల్వ ఉండే నిల్వ పచ్చడిని కూడా తయారు చేసుకోవచ్చు. … Read more









