Foxtail Millets Biscuits : కొర్రలతో ఎంతో రుచికరమైన మసాలా బిస్కెట్లను ఇలా చేసుకోవచ్చు..!
Foxtail Millets Biscuits : చిరు ధాన్యాల్లో కొర్రలు కూడా ఒకటన్న విషయం అందరికీ తెలిసిందే. కొర్రలను తినడం వల్ల మనం ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు. కొర్రల్లో మన శరీరానికి కావల్సిన ఎన్నో పోషకాలు ఉంటాయి. వీటిని తినడం వల్ల బరువు తగ్గుతారు. షుగర్ లెవల్స్ అదుపులో ఉంటాయి. జీర్ణ సమస్యలు ఉండవు. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఇలా ఎన్నో లాభాలు మనకు కొర్రల వల్ల కలుగుతాయి. అయితే కొర్రలతో చాలా మంది అన్నం, ఉప్మా వంటివి … Read more









