Cheese Dosa : రెగ్యులర్ దోశలు కాకుండా ఒక్కసారి ఇలా దోశలను ట్రై చేయండి.. రుచిని మరిచిపోలేరు..
Cheese Dosa : సాధారణంగా ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో భాగంగా చాలా మంది అనేక రకాల ఆహారాలను తింటుంటారు. అలా తినే వాటిల్లో దోశ కూడా ఒకటి. దోశలు వివిధ రకాల వెరైటీల్లో అందుబాటులో ఉన్నాయి. కొందరు ఇంట్లోనే వెరైటీ దోశలను వేసుకుని తింటుంటారు. ఇక మనకు బయట కూడా అనేక రకాల వెరైటీ దోశలు లభిస్తుంటాయి. అయితే వాటిల్లో చీజ్ దోశ కూడా ఒకటి. ఇది మనకు బయట దోశ సెంటర్ లేదా స్ట్రీట్ ఫుడ్ మొబైల్ … Read more









