Shanagapindi Burfi : శనగపిండి బర్ఫీని ఇలా చేశారంటే.. నోట్లో వేసుకోగానే కరిగిపోతుంది..
Shanagapindi Burfi : శనగపిండితో మనం రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాం. శనగపిండితో చేసే చిరుతిళ్లు కానీ, తీపి పదార్థాలు కానీ చాలా రుచిగా ఉంటాయి. శనగపిండితో చేసుకోదగిన తీపి పదార్థాల్లో శనగపిండి బర్ఫీ ఒకటి. దీనిని మనలో చాలా మంది రుచి చూసే ఉంటారు. ఈ బర్ఫీ నోట్లో వేసుకుంటే కరిగిపోయేంత రుచిగా మెత్తగా చాలా బాగుంటుంది. ఈ బర్ఫీని తయారు చేయడం కూడా చాలా సులభం. వంటరాని వారు, మొదటిసారి చేసే వారు … Read more









