Green Pudina Pachadi : ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పుదీనా పచ్చడి.. ఇలా సులభంగా తయారు చేయవచ్చు..
Green Pudina Pachadi : పుదీనా.. ఇది మనందరికి తెలిసిందే. వంటను గార్నిష్ కోసం దీనిని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాం. పుదీనా చక్కటి వాసనను కలిగి ఉంటుంది. వంటల్లో దీనిని వాడడం వల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు. వంటల్లోనే కాకుండా పుదీనాతో పుదీనా రైస్, పుదీనా పచ్చడి వంటి వాటిని కూడా తయారు చేస్తూ ఉంటాం. పుదీనా పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేయడం కూడా చాలా సులువు. బ్యాచిలర్స్, వంటరాని … Read more









