Challa Pindi : పుల్లని పెరుగుతో చేసే చల్ల పిండిని ఎప్పుడైనా తిన్నారా.. భలే రుచిగా ఉంటుంది.. ఇలా చేసుకోవచ్చు..
Challa Pindi : చల్లపిండి.. ఈ వంటకం గురించి మనలో చాలా మందికి తెలిసే ఉంటుంది. పూర్వకాలంలో ఈ వంటకాన్ని ఎక్కువగా తయారు చేసే వారు. ఈ చల్లపిండి చాలా రుచిగా ఉంటుంది. దీనిని కేవలం 15 నిమిషాల్లోనే తయారు చేసుకోవచ్చు. చల్లపిండిని తీసుకోవడం వల్ల మనం వివిధ రకాల ఆరోగ్య ప్రయోజనాలను కూడా పొందవచ్చు. ఎంతో రుచిగా ఉండే ఈ చల్లపిండిని ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు…