Beerakaya Pappu : బీరకాయ పప్పును ఇలా చేస్తే.. ఇష్టం లేని వారు కూడా లాగించేస్తారు..
Beerakaya Pappu : మనం ఆహారంగా తీసుకునే కూరగాయల్లో బీరకాయలు ఒకటి. బీరకాయల్లో మన ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో పోషకాలతో పాటు అనేక ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. బీరకాయను తీసుకోవడం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది. రక్తహీనత సమస్య తగ్గుతుంది. అధిక బరువు సమస్య నుండి కూడా బయటపడవచ్చు. శరీరంలో వేడిని తగ్గించడంలో, మలబద్దకాన్ని తగ్గించడంలో, కాలేయ ఆరోగ్యాన్ని మెరుగునరచడంలో కూడా బీరకాయ మనకు ఉపయోగపడుతుంది. బీరకాయలతో ఎక్కువగా మనం బీరకాయ పప్పును తయారు … Read more









