Karivepaku Karam Podi : క‌రివేపాకు కారం పొడి.. ఎంతో ఆరోగ్య‌క‌రం.. త‌యారీ ఇలా.. అన్నంలో మొద‌టి ముద్ద‌లో తినాలి..!

Karivepaku Karam Podi : మ‌నం తాళింపులో ఉప‌యోగించే ప‌దార్థాల్లో క‌రివేపాకు ఒక‌టి. ఇది మ‌నంద‌రికి తెలిసిందే. క‌రివేపాకు చ‌క్క‌టి వాస‌న‌ను క‌లిగి ఉంటుంది. క‌రివేపాకును ఉప‌యోగించ‌డం వ‌ల్ల మ‌నం వివిధ ర‌కాల ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను క‌డా పొంద‌వ‌చ్చు. శ‌రీరంలో కొలెస్ట్రాల్ ను తొల‌గించ‌డంలో, కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుప‌ర‌చ‌డంలో, కంటి చూపును మెరుగుప‌ర‌చ‌డంలో, బ‌రువు త‌గ్గేలా చేయ‌డంలో, జీర్ణ శ‌క్తిని మెరుగుప‌ర‌చ‌డంలో, జుట్టును ఆరోగ్యంగా ఉంచ‌డంలో క‌రివేపాకు మ‌న‌కు ఎంతో ఉప‌యోగ‌పడుతుంది. వంట‌ల్లో ఉప‌యోగించ‌డంతో పాటు క‌రివేపాకుతో … Read more