Aloo Tomato Capsicum : ఆలు ట‌మాటా క్యాప్సికంను ఇలా చేయండి.. రుచి అదిరిపోతుంది..

Aloo Tomato Capsicum : బంగాళాదుంప‌ల‌ను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. వీటితో ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. బంగాళాదుంపల‌తో చేసే వంట‌కాల‌ను తిన‌డం వ‌ల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొంద‌వ‌చ్చు. బంగాళాదుంప‌ల‌తో ఇత‌ర కూర‌గాయ‌ల‌ను క‌లిపి కూర‌లు వండుతూ ఉంటాం. అందులో భాగంగా ఆలూ ట‌మాట క్యాప్సికం మ‌సాలా క‌ర్రీని ఎలా త‌యారు చేసుకోవాలి… త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి..అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. ఆలూ ట‌మాట క్యాప్సికం మ‌సాలా క‌ర్రీ త‌యారీకి … Read more