బొప్పాయి ఆకుల రసాన్ని తలకు పట్టిస్తే..?
మన ఇంటి పరిసర ప్రాంతాలలో బొప్పాయి చెట్లని విరివిగా చూస్తుంటాం.బొప్పాయి ఆరోగ్య, సౌందర్య ప్రయోజనాల గురించి అందరికీ తెలుసు. బొప్పాయి ఆకులు కూడా ఎంతగానో ఉపయోగపడతాయి. బొప్పాయి ఆకుల రసాన్ని రక్తంలో ప్లేట్‌లెట్ల సంఖ్యను పెంచడానికి పురాతన కాలం నుండి ఉపయోగిస్తూనే ఉన్నారు.బొప్పాయి ఆకులను జ్యూస్ చేసి తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తిని పెంచుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. బొప్పాయి జ్యూస్ తాగడం వల్ల జ్వరాలు రాకుండా రక్షిస్తుంది. బొప్పాయి ఆకుల రసంలో విటమిన్లు ఎ, … Read more









