Kabuli Chana Roast : కాబూలీ శ‌న‌గ‌ల రోస్ట్ ఇలా చేసి ఎప్పుడైనా తిన్నారా.. ఒక్క‌సారి తింటే వ‌ద‌ల‌రు..

Kabuli Chana Roast : మ‌నం ఆహారంగా తీసుకునే వాటిల్లో శ‌న‌గ‌లు కూడా ఒక‌టి. వీటిని చాలా మంది కూర‌ల్లో వేస్తుంటారు. అలాగే వీటితో నేరుగా కూర‌ల‌ను కూడా చేస్తారు. వీటిని ఉడక‌బెట్టి పోపు వేసి గుగ్గిళ్ల మాదిరిగా తింటారు. ఎలా తిన్నా స‌రే.. శ‌న‌గ‌లు భ‌లే రుచిగా ఉంటాయి. ఇక శ‌న‌గ‌ల్లో అనేక ర‌కాలు ఉంటాయి. మ‌నం త‌ర‌చూ న‌ల్ల శ‌న‌గ‌ల‌ను వాడుతాం. అలాగే కాబూలీ శ‌న‌గ‌లు కూడా ఒక ర‌కం. ఇవి పొట్టు లేకుండా … Read more