Amla For Black Hair : రాత్రి దీన్ని తలకు రాసి ఉదయం స్నానం చేయండి.. తెల్ల జుట్టు నల్లగా మారుతుంది..
Amla For Black Hair : ప్రస్తుత కాలంలో మనలో చాలా మంది తెల్ల జుట్టు సమస్యతో బాధపడుతున్నారు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరూ ఈ సమస్య బారిన పడుతున్నారు. మారిన మన ఆహారపు అలవాట్లే జుట్టు తెల్లబడడానికి ప్రధాన కారణమని చెప్పవచ్చు. జుట్టు కుదుళ్లకు తగినన్ని పోషకాలు అందకపోవడం వల్ల అలాగే ఒత్తిడి, మానసిక ఆందోళన వంటి వాటి కారణంగా జుట్టు తెల్లబడుతూ ఉంటుంది. తెల్లబడిన జుట్టును నల్లగా మార్చుకోవడం కోసం చాలా…