Honey Bees Sting : తేనెటీగ‌లు కుట్టిన‌ప్పుడు ఇలా చేయాలి.. నొప్పి, మంట నుంచి బ‌య‌ట ప‌డ‌తారు..

Honey Bees Sting : తేనెటీగ‌లు.. ఇవి మ‌నంద‌రికి తెలిసిన‌వే. ప‌ర్యావ‌ర‌ణ స‌మ‌తుల్యాన్ని కాపాడ‌డంలో తేనెటీగ‌లు మాన‌వుల‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌తాయి. ఇవి పూల నుండి మ‌క‌రందాన్ని సేక‌రించి తేనెగా మారుస్తాయి. వీటి శాస్త్రీయ‌నామం ఎపిస్. ఒక్కో తేనెతెట్ట‌లో దాదాపు 50, 000 తేనెటీగ‌లు ఉంటాయి. తేనెటీగ‌ల జీవిత‌కాలం 30 నుండి 60 రోజుల వ‌ర‌కు ఉంటుంది. అలాగే ఇవి గంట‌కు 32 కిలో మీట‌ర్ల వేగంతో ప్ర‌యాణిస్తాయి. తేనెటీగ‌లు త‌యారు చేసే తేనెను మ‌నం విరివిరిగా ఉప‌యోగిస్తూ … Read more