Honey Warm Water : తేనె కలిపిన గోరు వెచ్చని నీళ్లను ఎప్పుడు తాగితే మంచిది..?
Honey Warm Water : భారతీయులు ఎంతో పురాతన కాలం నుంచే తేనెను ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా ఆయుర్వేదంలో తేనెకు ఎంతో ప్రాధాన్యతను కల్పించారు. తేనెతో పలు రకాల ఔషధాలను కూడా తయారు చేస్తారు. కొన్ని రకాల ఔషధాలను, మూలికలను తేనెతో తీసుకోవాలని ఆయుర్వేద వైద్యులు కూడా సూచిస్తుంటారు. దీని వల్ల ఔషధాలు చక్కగా పనిచేస్తాయి. అయితే తేనెను రోజు తీసుకోవడం వల్ల ఎన్నో లాభాలు పొందవచ్చన్న విషయం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా తేనెను గోరు వెచ్చని నీటిలో … Read more









