Masala Tomato Rice : మసాలా టమాటా రైస్‌ను తయారు చేయడం ఇలా.. ఒక్కసారి రుచి చూస్తే మళ్లీ చేసుకుంటారు..
Masala Tomato Rice : టమాటాలతో మనం రకరకాల వంటకాలను తయారు చేసుకుని తింటూ ఉంటాం. మన అందంతో పాటు ఆరోగ్యానికి కూడా టమాటాలు ఎంతో మేలు చేస్తాయి. టమాటాలతో చేసే వంటకాలు చాలా రుచిగా ఉంటాయి. టమాటాలతో చేసే వివిధ రకాల వంటకాల్లో టమాట రైస్ ఒకటి. టమాట రైస్ ను మనం విరివిరిగా తయారు చేస్తూ ఉంటాం. దీనిని ఇష్టంగా తినే వారు కూడా చాలా మంది ఉంటారు. ఈ టమాట రైస్ ను … Read more









