Chicken Sherva : చికెన్ షేర్వాను ఇలా చేసి ఇడ్లీలతో కలిపి తినండి.. టేస్ట్ ఎంతో అద్భుతంగా ఉంటుంది..
Chicken Sherva : చికెన్ తో రకరకాల వంటకాలను తయారు చేసుకుని తింటూ ఉంటాం. చికెన్ తో చేసే వంటకాలను తినడం వల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు. చికెన్ తో చేసుకోదగిన వివిధ రకాల వంటకాల్లో చికెన్ షేర్వా కూడా ఒకటి. అన్నంతో పాటు అల్పాహారాలతో కూడా ఈ షేర్వాను తినవచ్చు. ఎంతో రుచిగా ఉండే చికెన్ షేర్వా కూరను సులభంగా ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను … Read more









