Banana : అరటి పండ్లను తింటున్నారా.. అయితే ముందు ఈ విషయాలను తప్పక తెలుసుకోవాల్సిందే..!
Banana : మనం ఆహారంగా తీసుకునే పండ్లల్లో అరటిపండు ఒకటి. చాలా మంది ఈ పండును ఇష్టంగా తింటారు. అరటి పండు మనకు అన్నీ కాలాల్లో తక్కువ ధరలో విరివిరిగా లభిస్తూ ఉంటుంది. మన ఇంట్లో జరిగే ప్రతి శుభకార్యంలోనూ అరటి కాయను విరివిరిగా ఉపయోగిస్తూ ఉంటాం. మనం విరివిరిగా తినే ఈ అరటి పండు గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. అరటి పండును తీసుకోవడం వల్ల మనం ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలను…