Lemon Peel Drink : దీన్ని రోజూ పరగడుపునే తాగాలి.. కేజీలకు కేజీల బరువు ఇట్టే తగ్గుతారు..
Lemon Peel Drink : మన ఇంట్లో ఉండే పదార్థాలతో ఒక పానీయాన్ని తయారు చేసుకుని తాగడం వల్ల మన పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వు చాలా సులభంగా కరిగిపోతుంది. కొవ్వును కరిగించే ఈ పానీయాన్ని ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ పానీయాన్ని తయారు చేసుకోవడానికి మనం కేవలం నిమ్మకాయలను మాత్రమే ఉయోగించాల్సి ఉంటుంది. ముందుగా 4 నిమ్మకాయలను తీసుకుని శుభ్రంగా కడగాలి. తరువాత వీటిని … Read more









