Shanagapindi Chutney : శనగపిండి చట్నీని ఇలా చేస్తే.. ఇడ్లీ, దోశ.. ఎందులో అయినా సరే అదిరిపోతుంది..!
Shanagapindi Chutney : మనం ఉదయం పూట అల్పాహారాలను తినడానికి రకరకాల చట్నీలను తయారు చేస్తూ ఉంటాం. చట్నీ రుచిగా ఉంటేనే మనం చేసిన అల్పాహారాలు రుచిగా ఉంటాయి. అలాగే మనకు హోటల్స్ లో కూడా వివిధ రకాల చట్నీలను సర్వ్ చేస్తూ ఉంటారు. హోటల్స్ లో ఎక్కువగా లభించే చట్నీలలో శనగపిండి చట్నీ ఒకటి. శనగపిండిని ఉపయోగించి చేసే ఈ చట్నీ చాలా రుచిగా ఉంటుంది. దోశ, ఇడ్లీ వంటి వాటిని ఈ చట్నీతో కలిపి … Read more









