Kova Gulab Jamun : కోవా గులాబ్ జామున్‌ను ఎప్పుడైనా తిన్నారా.. భలే రుచిగా ఉంటుంది.. తయారీ ఇలా..!
Kova Gulab Jamun : ఇన్ స్టాంట్ గా అప్పటికప్పుడు తయారు చేసుకునే తీపి పదార్థాలు అనగానే మనకు ముందుగా గుర్తుక వచ్చేది గులాబ్ జామున్. ఈ తీపి వంటకం గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు. వీటిని మనం తరచూ చేస్తూనే ఉంటాం. ఎక్కువగా వీటిని మనం బయట మార్కెట్ లో దొరికే గులాబ్ జామున్ మిక్స్ తో తయారు చేస్తూ ఉంటాం. ఈ గులాబ్ జామున్ లను మనం కోవాతో కూడా తయారు చేసుకోవచ్చు….