Vankaya Pachadi : వంకాయతో ఇలా పచ్చడి చేయండి.. రుచి అదిరిపోతుంది..!
Vankaya Pachadi : మనం కూరగాయలతో రకరకాల పచ్చళ్లను తయారు చేస్తూ ఉంటాము. కూరగాయలతో చేసే పచ్చళ్లు రుచిగా ఉండడంతో పాటు వీటిని తయారు చేయడం కూడా చాలా సులభం. మనం సులభంగా చేసుకోదగిన రుచికరమైన పచ్చళ్లల్లో వంకాయ పచ్చడి కూడా ఒకటి. వంకాయ పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది ఈ పచ్చడిని ఇష్టంగా తింటారు. అయితే ఒకేరకంగా కాకుండా ఈ పచ్చడిని మనం మరింత రుచిగా కూడా తయారు చేసుకోవచ్చు. కింద చెప్పిన … Read more









