Boondi Laddu : బూందీ ల‌డ్డూల‌ను ఇలా చేస్తే.. అచ్చం స్వీట్ షాపుల్లో ల‌భించే విధంగా వ‌స్తాయి..!

Boondi Laddu : మ‌న‌కు పండుగ‌ల‌కు త‌యారు చేసుకునే తీపి వంట‌కాల్లో బూందీ ల‌డ్డూలు ఒక‌టి. ఈ ల‌డ్డూలను తిన‌ని వారు ఉండ‌ర‌నే చెప్ప‌వ‌చ్చు. చాలా మంది ఈ ల‌డ్డూల‌ను ఇష్టంగా తింటారు. చాలా మంది వీటిని ఎలా త‌యారు చేసుకోవాలో తెలియ‌క స్వీట్ షాపులో కొనుగోలు చేసి తెచ్చ‌కుంటున్నారు. ఈ బూందీ ల‌డ్డూల‌ను త‌యారు చేయ‌డం చాలా సుల‌భం. వంట‌రాని వారు మొద‌టిసారి చేసే వారు కూడా వీటిని చాలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. బూందీ…

Read More

Hibiscus Flower : మందార పువ్వుల‌తో ఎలాంటి అద్భుత‌మైన లాభాలు క‌లుగుతాయో తెలుసా.. ఆశ్చ‌ర్య‌పోతారు..!

Hibiscus Flower : మ‌న ఇంటి పెర‌ట్లో పెంచుకోవ‌డానికి వీలుగా ఉండే పూల మొక్క‌ల్లో మందార మొక్క‌లు ఒక‌టి. వీటిని చూడ‌ని వారు ఉండ‌ర‌నే చెప్ప‌వ‌చ్చు. ఈ పూలు వివిధ రంగుల్లో అందంగా, ఆక‌ర్ష‌ణీయంగా ఉంటాయి. అలాగే మందార పువ్వులు, మందార ఆకులు మ‌న జుట్టు సంర‌క్ష‌ణ‌లో ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌తాయ‌ని మ‌నంద‌రికి తెలుసు. మందార పువ్వుల‌ను, మందార ఆకుల‌ను త‌ల‌కు ప‌ట్టిస్తే జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. అలాగే మందార పువ్వుల‌ను ముఖానికి ప్యాక్ లా వేసుకుంటే ముఖం…

Read More

Mughlai Chicken Dum Biryani : మొఘ‌లాయ్ చికెన్ ద‌మ్ బిర్యానీ.. ఇలా చేస్తే హోట‌ల్స్‌లో లాంటి రుచి వ‌స్తుంది..

Mughlai Chicken Dum Biryani : చికెన్ తో ర‌క‌ర‌కాల బిర్యానీల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. చికెన్ బిర్యానీ చాలా రుచిగాఉంటుంది. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అంద‌రూ దీనిని ఇష్టంగా తింటారు. చికెన్ బిర్యానీలో కూడా చాలా ర‌కాలు ఉంటాయి. వాటిల్లో మొఘ‌లాయ్ చికెన్ ద‌మ్ బిర్యానీ ఒక‌టి. ఈ బిర్యానీ కూడా చాలా రుచిగా ఉంటుంది. దీనిని మ‌న‌లో చాలా మంది రుచి చూసే ఉంటారు. రెస్టారెంట్ ల‌లో ల‌భించే ఈ…

Read More

Neem Leaves : రోజూ ఉద‌యాన్నే ఖాళీ క‌డుపుతో 2 వేపాకుల‌ను న‌మిలి తింటే.. ఏం జ‌రుగుతుందో తెలుసా..?

Neem Leaves : ప్రకృతి మ‌న‌కు ప్ర‌సాదించిన ఔష‌ధ మొక్క‌ల్లో వేప చెట్టు ఒక‌టి. ఇది తెలియ‌ని వారుండ‌ర‌నే చెప్ప‌వ‌చ్చు. వేప చెట్టు నీడ చాలా చ‌ల్ల‌గా ఉంటుంది. వేప చెట్టు గాలి సోకిన కూడా మ‌న ఆరోగ్య స‌మ‌స్య‌లు దూర‌మ‌వుతాయి. వేప చెట్టులో ప్ర‌తి భాగం కూడా ఔష‌ధ గుణాల‌ను క‌లిగి ఉంటుంది. పేవ చెట్టు చేదు రుచిని క‌లిగి ఉంటుంద‌ని చాలా మంది దీనిని ఉప‌యోగించ‌డానికి ఇష్ట‌ప‌డ‌రు. కానీ రోజూ 2 వేప ఆకుల‌ను…

Read More

Coconut Halwa : కొబ్బ‌రి హ‌ల్వాను ఇలా చేసుకోవ‌చ్చు.. ఎంతో రుచిగా ఉంటుంది..!

Coconut Halwa : ప‌చ్చి కొబ్బ‌రిని కూడా మ‌నం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. ప‌చ్చి కొబ్బ‌రి తియ్య‌గా చాలా రుచిగా ఉంటుంది. దీనిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం వివిధ ర‌కాల ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను కూడా పొంద‌వ‌చ్చు. జీర్ణ‌శ‌క్తిని మెరుగుప‌ర‌చ‌డంలో, శ‌రీరంలో చెడు కొలెస్ట్రాల్ ను తొల‌గించ‌డంలో, రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచ‌డంలో, చ‌ర్మాన్ని మ‌రియు జుట్టును ఆరోగ్యంగా ఉంచ‌డంలో ప‌చ్చి కొబ్బ‌రి మ‌న‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది. ఈ ప‌చ్చి కొబ్బ‌రిని ఎక్కువ‌గా బెల్లంతో క‌లిపి తింటారు. బెల్లం…

Read More

Meal Maker : మీల్ మేక‌ర్‌ల‌ను త‌ర‌చూ తింటున్నారా.. అయితే ఏం జ‌రుగుతుందో తెలుసా..?

Meal Maker : మీల్ మేక‌ర్.. వీటి గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌వ‌ల‌సిన ప‌ని లేదు. వీటిని మ‌నం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. వీటితో ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేసుకుని ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. అయితే చాలా మంది వీటిని తినాలా వ‌ద్దా అని సందేహిస్తూ ఉంటారు. అస‌లు చాలా మందికి వీటిని కూడా ఆహారంగా తీసుకోవ‌చ్చు అన్న సంగ‌తి కూడా తెలియ‌దు. అలాగే చాలా మంది ఇవి మాంసంతో త‌యారు చేస్తారు అని భావిస్తూ ఉంటారు. అసలు…

Read More

Kerala Parota : కేరళ స్పెష‌ల్ ప‌రోటాలు.. ఒక్క‌సారి రుచి చూస్తే మ‌ళ్లీ మ‌ళ్లీ కావాలంటారు..

Kerala Parota : కేర‌ళ ప‌రోటాలు.. ఈ పేరు మ‌న‌లో చాలా మంది వినే ఉంటారు. అలాగే ఈ ప‌రోటాల‌ను కూడా మ‌న‌లో చాలా మంది తినే ఉంటారు. ఇవి మ‌న‌కు ఎక్కువ‌గా రెస్టారెంట్ ల‌లో ల‌భిస్తూ ఉంటాయి. వెజ్, నాన్ వెజ్ మ‌సాలా కూర‌ల‌తో క‌లిపి తింటే ఈ ప‌రోటాలు చాలా రుచిగా ఉంటాయి. ఈ కేర‌ళ ప‌రోటాల‌ను మ‌నం ఇంట్లో కూడా చాలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. కేర‌ళ ప‌రోటాల‌ను చ‌క్క‌టి రుచితో సులువుగా…

Read More

Coconut : రాత్రి నిద్ర‌కు ముందు కొబ్బ‌రిని తింటే.. ఏం జ‌రుగుతుందో తెలుసా..?

Coconut : కొబ్బ‌రికాయ‌ల‌ను తిన‌డం వ‌ల్ల ఎలాంటి లాభాలు క‌లుగుతాయో అంద‌రికీ తెలిసిందే. కొబ్బ‌రిలో ఆరోగ్య‌క‌ర‌మైన కొవ్వులు, పోష‌కాలు, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఎండు కొబ్బ‌రిని భార‌తీయులు ఎంతో పురాత‌న కాలం నుంచే వంట‌ల్లో ఉప‌యోగిస్తున్నారు. ఆసియాలో కొన్ని ప్రాంతాల్లో కొబ్బ‌రిని ఔష‌ధంగా కూడా వాడుతారు. కొబ్బ‌రిలో యాంటీ బాక్టీరియ‌ల్‌, యాంటీ ఫంగ‌ల్ గుణాలు ఉంటాయి. అయితే ప‌చ్చి కొబ్బ‌రి లేదా ఎండు కొబ్బ‌రిని కొద్దిగా తీసుకుని దాన్ని రాత్రి పూట నిద్ర‌కు ముందు తినాలి….

Read More

Ravva Vadalu : ర‌వ్వ‌తో ఎప్పుడైనా ఇలా వ‌డ‌ల‌ను చేశారా.. ఎంతో రుచిగా ఉంటాయి.. త‌యారీ ఇలా..!

Ravva Vadalu : మ‌నం బొంబాయి ర‌వ్వ‌తో ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. ర‌వ్వ‌తో చేసే ఎటువంటి వంట‌క‌మైనా చాలా రుచిగా ఉంటుంది. ఉప్మా, ర‌వ్వ ల‌డ్డూలు, ర‌వ్వ కేస‌రి వంటి వంట‌లే కాకుండా వీటితో మ‌నం వ‌డ‌ల‌ను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. మిన‌పప్పుతో చేసే వ‌డ‌లు ఎంత రుచిగా ఉంటాయో ర‌వ్వ‌తో చేసే ఈ వ‌డ‌లు కూడా అంతే రుచిగా ఉంటాయి. ఉద‌యం అల్పాహారంగా లేదా స్నాక్స్ గా వీటిని త‌యారు చేసుకుని…

Read More

Eyebrow Growth : రాత్రి నిద్రించే ముందు దీన్ని క‌నుబొమ్మ‌ల‌కు రాస్తే.. ఒత్తుగా పెరుగుతాయి..

Eyebrow Growth : క‌నుబొమ్మ‌లు మ‌న ముఖానికి చ‌క్క‌టి అందాన్ని ఇస్తాయి. మ‌న ముఖం అందంగా క‌న‌బ‌డ‌డంతో క‌నుబొమ్మ‌లు కూడా ముఖ్య‌మైన పాత్ర పోషిస్తాయి. ఇవి ఎంత చ‌క్క‌గా ఉంటే మ‌న ముఖం అంత అందంగా క‌న‌బడుతుంది. అయితే కొంద‌రిలో క‌నుబొమ్మ‌లు చాలా పలుచ‌గా ఉంటాయి. క‌నుబొమ్మ‌లు ఒత్తుగా, న‌ల్ల‌గా క‌న‌బ‌డడానికి చాలా మంది ఐ బ్రో పెన్సిల్స్ ను ఉప‌యోగిస్తూ ఉంటారు. వీటిని ఉప‌యోగించే అవ‌స‌రం లేకుండా కొన్ని ర‌కాల ఇంటి చిట్కాల‌ను ఉప‌యోగించ‌డం వ‌ల్ల…

Read More