Coconut Halwa : కొబ్బరి హల్వాను ఇలా చేయండి.. ఎంతో రుచికరం, ఆరోగ్యకరం..!
Coconut Halwa : మనం పచ్చి కొబ్బరిని కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. పచ్చి కొబ్బరితో రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాము. పచ్చి కొబ్బరితో చేసుకోదగిన రుచికరమైన వంటకాల్లో పచ్చి కొబ్బరి హల్వా కూడా ఒకటి. బెల్లం, పచ్చి కొబ్బరి కలిపి చేసే ఈ హల్వా చాలా రుచిగా ఉంటుంది. ఇంటికి అతిథులు వచ్చినప్పుడు లేదా నైవేథ్యంగా ఈ హల్వాను తయారు చేసి పెట్టవచ్చు. అరగంటలో ఈ హల్వాను చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. రుచితో … Read more









