Mughlai Chicken Dum Biryani : మొఘలాయ్ చికెన్ దమ్ బిర్యానీ.. ఇలా చేస్తే హోటల్స్‌లో లాంటి రుచి వస్తుంది..
Mughlai Chicken Dum Biryani : చికెన్ తో రకరకాల బిర్యానీలను తయారు చేసుకుని తింటూ ఉంటాం. చికెన్ బిర్యానీ చాలా రుచిగాఉంటుంది. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరూ దీనిని ఇష్టంగా తింటారు. చికెన్ బిర్యానీలో కూడా చాలా రకాలు ఉంటాయి. వాటిల్లో మొఘలాయ్ చికెన్ దమ్ బిర్యానీ ఒకటి. ఈ బిర్యానీ కూడా చాలా రుచిగా ఉంటుంది. దీనిని మనలో చాలా మంది రుచి చూసే ఉంటారు. రెస్టారెంట్ లలో లభించే ఈ … Read more









