Kerala Parota : కేరళ స్పెష‌ల్ ప‌రోటాలు.. ఒక్క‌సారి రుచి చూస్తే మ‌ళ్లీ మ‌ళ్లీ కావాలంటారు..

Kerala Parota : కేర‌ళ ప‌రోటాలు.. ఈ పేరు మ‌న‌లో చాలా మంది వినే ఉంటారు. అలాగే ఈ ప‌రోటాల‌ను కూడా మ‌న‌లో చాలా మంది తినే ఉంటారు. ఇవి మ‌న‌కు ఎక్కువ‌గా రెస్టారెంట్ ల‌లో ల‌భిస్తూ ఉంటాయి. వెజ్, నాన్ వెజ్ మ‌సాలా కూర‌ల‌తో క‌లిపి తింటే ఈ ప‌రోటాలు చాలా రుచిగా ఉంటాయి. ఈ కేర‌ళ ప‌రోటాల‌ను మ‌నం ఇంట్లో కూడా చాలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. కేర‌ళ ప‌రోటాల‌ను చ‌క్క‌టి రుచితో సులువుగా … Read more