Eyebrow Growth : రాత్రి నిద్రించే ముందు దీన్ని క‌నుబొమ్మ‌ల‌కు రాస్తే.. ఒత్తుగా పెరుగుతాయి..

Eyebrow Growth : క‌నుబొమ్మ‌లు మ‌న ముఖానికి చ‌క్క‌టి అందాన్ని ఇస్తాయి. మ‌న ముఖం అందంగా క‌న‌బ‌డ‌డంతో క‌నుబొమ్మ‌లు కూడా ముఖ్య‌మైన పాత్ర పోషిస్తాయి. ఇవి ఎంత చ‌క్క‌గా ఉంటే మ‌న ముఖం అంత అందంగా క‌న‌బడుతుంది. అయితే కొంద‌రిలో క‌నుబొమ్మ‌లు చాలా పలుచ‌గా ఉంటాయి. క‌నుబొమ్మ‌లు ఒత్తుగా, న‌ల్ల‌గా క‌న‌బ‌డడానికి చాలా మంది ఐ బ్రో పెన్సిల్స్ ను ఉప‌యోగిస్తూ ఉంటారు. వీటిని ఉప‌యోగించే అవ‌స‌రం లేకుండా కొన్ని ర‌కాల ఇంటి చిట్కాల‌ను ఉప‌యోగించ‌డం వ‌ల్ల … Read more