Rasgulla : రసగుల్లాలను ఇంట్లోనే ఇలా ఎంతో సులభంగా చేసుకోవచ్చు.. రుచి చూస్తే విడిచిపెట్టరు..
Rasgulla : రసగుల్లా.. ఇది మనందరికి తెలిసిందే. రసగుల్లా అనగానే చాలా మందికి నోట్లో నీళ్లు ఊరుతూ ఉంటాయి. ఈ రసగుల్లను సాధారణంగా పాలతో తయారు చేస్తూ ఉంటారు. ఈ రసగుల్లా గురించే మనలో చాలా మందికి తెలిసి ఉంటుంది. కేవలం పాలతో కాకుండా మినపప్పుతో కూడా మనం రసగుల్లాను తయారు చేసుకోవచ్చు. ఈ రసగుల్లాలు చిన్నగా ఉండడంతో పాటు చాలా రుచిగా ఉంటాయి. ఇవి మన చిన్నతనంలో ఎక్కువగా దొరికేవి. నోట్లో వేసుకుంటే కరిగిపోయే ఈ…