Pomegranate Peel For Face : దానిమ్మ పండు తొక్క‌ల‌తో ఇలా చేస్తే.. ఇక బ్యూటీ పార్ల‌ర్‌కు వెళ్ల‌రు..!

Pomegranate Peel For Face : చూడ‌డానికి ఎర్ర‌గా ఉండి వెంట‌నే తినాల‌నిపించే పండ్ల‌ల్లో దానిమ్మ పండు ఒక‌టి. ఇవి మ‌న‌కు అన్నీ కాలాల్లో విరివిరిగా ల‌భ్య‌మ‌వుతూ ఉంటాయి.దానిమ్మ పండ్ల‌ను చాలా మంది ఇష్టంగా తింటారు. దానిమ్మ పండ్ల‌ను ప్ర‌తిరోజూ తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవ‌చ్చు. గుండెను ఆరోగ్యంగా ఉంచ‌డంలో, రక్త‌హీన‌త‌ను త‌గ్గించ‌డంలో, బ‌రువు త‌గ్గేలా చేయ‌డంలో, గ‌ర్భిణీ స్త్రీల‌కు త‌గినంత ఫోలిక్ యాసిడ్ ను అందించ‌డంలో దానిమ్మ మ‌నకు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది….

Read More

Chicken Dum Curry : చికెన్ ద‌మ్ క‌ర్రీని అస‌లు ఎప్పుడైనా తిన్నారా.. ఇలా చేసుకోవ‌చ్చు.. ఎంతో టేస్టీగా ఉంటుంది..

Chicken Dum Curry : చికెన్ తో ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. చికెన్ ను ఆహారంగా తీసుకోవ‌డం వల్ల మ‌న శ‌రీరానికి ఎంతో మేలు క‌లుగుతుంది. త‌గిన‌న్ని ప్రోటీన్ల‌ను అందించి శ‌రీరాన్ని బలంగా, ధృడంగా చేయ‌డంలో చికెన్ మ‌న‌కు దోహ‌ద‌ప‌డుతుంది. చికెన్ తో ఎక్కువ‌గా క‌ర్రీని త‌యారు చేస్తూ ఉంటాం. చికెన్ క‌ర్రీని చాలా మంది ఇష్టంగా తింటారు. త‌ర‌చూ చేసే చికెన్ క‌ర్రీ కంటే కొద్దిగా భిన్నంగా, మ‌రింత రుచిగా చికెన్…

Read More

Ravva Laddu : ర‌వ్వ ల‌డ్డూల‌ను ఇలా ఎప్పుడైనా ట్రై చేశారా.. మ‌ళ్లీ మ‌ళ్లీ కావాలంటారు..

Ravva Laddu : బొంబాయి ర‌వ్వ‌తో మ‌నం ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేసి ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. బొంబాయి ర‌వ్వ‌ను ఉప‌యోగించి చేసే ఈ వంట‌కాలు చాలా రుచిగా ఉంటాయి. బొంబాయి ర‌వ్వ‌తో వంట‌కాలు చేయ‌డం కూడా చాలా సుల‌భం. ఈ ర‌వ్వ‌తో చేసుకోద‌గిన తీపి వంట‌కాల్లో ర‌వ్వ ల‌డ్డూలు ఒక‌టి. ఇవి మ‌నంద‌రికి తెలిసినవే. వీటిని చాలా మంది ఇష్టంగా తింటారు. ఈ ర‌వ్వ ల‌డ్డూల‌ను సుల‌భంగా, చ‌క్క‌గా, రుచిగా ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి…

Read More

Tea Powder For Hair : దీన్ని రాస్తే జుట్టు రాల‌డం త‌గ్గుతుంది.. జుట్టు వ‌ద్ద‌న్నా పెరుగుతూనే ఉంటుంది..

Tea Powder For Hair : జుట్టు అందంగా, ఆరోగ్యంగా ఉండాల‌ని ప్ర‌తి ఒక్క‌రు కోరుకుంటారు. కానీ ప్ర‌స్తుత కాలంలో చాలా మంది జుట్టు రాల‌డం, జుట్టు పొడి బార‌డం, జుట్టు తెల్ల‌గా అవ్వ‌డం వంటి స‌మ‌స్య‌ల‌తో ఇబ్బందిప‌డుతున్నారు. కార‌ణాలేవైన‌ప్ప‌టికి చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అంద‌రూ ఈ స‌మ‌స్య బారిన ప‌డుతున్నారు. జుట్టును అందంగా, ధృడంగా, పొడ‌వుగా, న‌ల్ల‌గా మార్చుకోవ‌డానికి అనేక ర‌కాల ప్ర‌య‌త్నాలు చేసి విఫ‌ల‌మైన‌వారు ఈ చిట్కాను పాటించ‌డం వల్ల మంచి…

Read More

Miriyala Rasam : మిరియాల ర‌సాన్ని ఒక్క‌సారి ఇలా చేయండి.. రుచి చూస్తే మ‌ళ్లీ ఇలాగే చేస్తారు..

Miriyala Rasam : మ‌న వంట గ‌దిలో ఉండే మ‌సాలా దినుసుల్లో మిరియాలు ఒక‌టి. వీటిని మ‌నం వంట‌ల్లో విరివిరిగా ఉప‌యోగిస్తూ ఉంటాం. మిరియాలు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయ‌ని మ‌నంద‌రికి తెలిసిందే. బ‌రువు త‌గ్గ‌డంలో, శ‌రీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ ను క‌రిగిండ‌చంలో, జీర్ణ శ‌క్తి మెరుగుప‌ర‌చ‌డంలో ఇలా ఎన్నో విధాలుగా మిరియాలు మ‌న‌కు దోహ‌ద‌ప‌డ‌తాయి. మ‌న‌కు చ‌క్క‌టి ఆరోగ్యాన్ని అందించే ఈ మిరియాల‌తో మ‌నం ఎంతో రుచిగా ఉండే ర‌సాన్ని కూడా త‌యారు చేసుకోవ‌చ్చు….

Read More

Plants : ఎన్నో ఔష‌ధ‌గుణాలు ఉండే ఈ మొక్క‌ల‌ను మ‌నం ఇంట్లో పెంచుకోవాల్సిందే..!

Plants : మ‌న ఇంటి పెర‌ట్లో కూడా ర‌క‌ర‌కాల ఔష‌ద మొక్క‌ల‌ను పెంచుకుంటూ ఉంటాం. కానీ వాటి వల్ల మ‌న ఆరోగ్యానికి మేలు కలుగుతుంద‌ని మ‌న‌లో చాలా మందికి తెలియ‌దు. ఈ ఔష‌ధ మొక్క‌ల‌ను ఉప‌యోగించ‌డం వ‌ల్ల ఎటువంటి దుష్ప్ర‌భావాల బారిన ప‌డ‌కుండా మ‌న అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించుకోవ‌చ్చు. వీటిని వాడ‌డం కూడా సుల‌భం. అయితే ఈ ఔష‌ధ మొక్క‌ల‌ను ఇంటి చిట్కాలుగా మాత్ర‌మే ఉప‌యోగించాలి. ఈ ఔష‌ధ మొక్క‌ల‌ను ఉప‌యోగించినప్ప‌టికి స‌మ‌స్య త‌గ్గు ముఖం ప‌ట్ట‌క‌పోతే…

Read More

Mutton Liver Fry : మ‌ట‌న్ లివ‌ర్ ఫ్రైని ఒక్క‌సారి ఇలా చేశారంటే.. మ‌ళ్లీ మ‌ళ్లీ కావాలంటారు..

Mutton Liver Fry : నాన్ వెజ్ ప్రియుల్లో చాలా మంది మ‌ట‌న్ అంటే ఎంతో ఇష్టంగా తింటారు. మ‌ట‌న్‌తో కూర‌, వేపుడు, బిర్యానీ వంటివి చేస్తుంటారు. ఇవి ఎంతో రుచిగా ఉంటాయి. అయితే మ‌ట‌న్ ను మాత్ర‌మే కాక, త‌ల‌కాయ‌, బోటి వంటివి కూడా చేసి తింటారు. ఇవి కూడా ఎంతో టేస్టీగా ఉంటాయి. ఇక మ‌ట‌న్ లివ‌ర్ ఫ్రై అంటే కొంద‌రు ఇష్ట‌ప‌డ‌తారు. అయితే దీన్ని ఒక ప‌ద్ధ‌తి ప్ర‌కారం చేస్తే మ‌రింత రుచిగా…

Read More

Weight Loss Drink : రోజూ దీన్ని తాగితే అధిక బ‌రువు ఇట్టే తగ్గుతారు.. కొవ్వు ఉండ‌దు..

Weight Loss Drink : అధిక బ‌రువు స‌మ‌స్య‌తో బాధ‌ప‌డే వారి సంఖ్య నేటి త‌రుణంలో రోజురోజుకూ ఎక్కువ‌వుతుంద‌నే చెప్ప‌వ‌చ్చు. మారిన జీవ‌న విధానం, ఆహార‌పు అల‌వాట్లు, త‌గినంత శారీర‌క శ్ర‌మ చేయ‌క‌పోవ‌డం, వ్యాయామం చేయ‌క‌పోవ‌డం వంటి అనేక కార‌ణాల వ‌ల్ల మ‌నం ఈ స‌మ‌స్య బారిన ప‌డుతున్నాం. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అంద‌రూ ఈ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నారు. అధిక బ‌రువు స‌మ‌స్య నుండి మ‌నం ఎంత త్వ‌ర‌గా వీలైతే అంత త్వ‌ర‌గా బ‌య‌ట…

Read More

Thotakura Tomato Pulusu : తోట‌కూర‌ను ట‌మాటాల‌తో క‌లిపి ఇలా కూడా వండుకోవ‌చ్చు తెలుసా.. ఎంతో బాగుంటుంది..!

Thotakura Tomato Pulusu : మ‌నం ఆహారంగా తీసుకునే ఆకుకూర‌ల్లో తోట‌కూర ఒక‌టి. ఇది మ‌న‌కు అన్నీ కాలాల్లో విరివిరిగా ల‌భ్య‌మ‌వుతూ ఉంటుంది. ఇత‌ర ఆకుకూర‌ల వ‌లే తోట‌కూర కూడా మ‌న శ‌రీరానికి ఎంతో మేలు చేస్తుంది. తోట‌కూర‌తో వేపుడు, ప‌ప్పు వంటి వాటిని ఎక్కువ‌గా త‌యారు చేస్తూ ఉంటాం. ఇవే కాకుండా తోట‌కూర‌తో మ‌నం పులుసు కూర‌ను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. ఈ కూర చాలా రుచిగా ఉంటుంది. వంట‌రాని వారు కూడా దీనిని సుల‌భంగా…

Read More

Meshashringi For Lungs : ఈ ఒక్క ఆకును తింటే చాలు.. ఊపిరితిత్తులు దెబ్బ‌కు శుభ్ర‌మ‌వుతాయి..

Meshashringi For Lungs : మ‌నల్ని వేధించే శ్వాస సంబంధిత స‌మ‌స్య‌ల్లో ఆస్థ‌మా ఒక‌టి. ఈ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డే వారు కూడా మ‌న‌లో చాలా మంది ఉంటారు. ఆస్థ‌మా కార‌ణంగా ద‌గ్గు, ఆయాసం, శ్వాస స‌రిగ్గా ఆడ‌క‌పోవ‌డం వంటి స‌మ్య‌లు తలెత్తుతాయి. ఆస్థ‌మా బారిన ప‌డ‌డానికి అనేక కార‌ణాలు ఉంటాయి. వాతావ‌ర‌ణ కాలుష్యం, దుమ్ము, ధూళి, ధూమ‌పానం, ఇంట్లో పెంచుకునే వివిధ జంతువుల కార‌ణంగా ఈ స‌మ‌స్య త‌లెత్తుతుంద‌ని చెప్ప‌వ‌చ్చు. జ‌న్యుప‌రంగా కూడా కొంద‌రిలో ఈ స‌మ‌స్య…

Read More