Meshashringi For Lungs : ఈ ఒక్క ఆకును తింటే చాలు.. ఊపిరితిత్తులు దెబ్బకు శుభ్రమవుతాయి..
Meshashringi For Lungs : మనల్ని వేధించే శ్వాస సంబంధిత సమస్యల్లో ఆస్థమా ఒకటి. ఈ సమస్యతో బాధపడే వారు కూడా మనలో చాలా మంది ఉంటారు. ఆస్థమా కారణంగా దగ్గు, ఆయాసం, శ్వాస సరిగ్గా ఆడకపోవడం వంటి సమ్యలు తలెత్తుతాయి. ఆస్థమా బారిన పడడానికి అనేక కారణాలు ఉంటాయి. వాతావరణ కాలుష్యం, దుమ్ము, ధూళి, ధూమపానం, ఇంట్లో పెంచుకునే వివిధ జంతువుల కారణంగా ఈ సమస్య తలెత్తుతుందని చెప్పవచ్చు. జన్యుపరంగా కూడా కొందరిలో ఈ సమస్య … Read more









