Gorumiteelu : ఈ స్వీట్‌ను ఎప్పుడైనా తిన్నారా.. ఒక్క‌సారి టేస్ట్ చేస్తే వ‌ద‌ల‌రు..

Gorumiteelu : మ‌నం పంచ‌దార‌ను ఉప‌యోగించి ర‌క‌ర‌కాల తీపి వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. పంచ‌దార‌తో చేసే ఈ వంట‌కాలు చాలా రుచిగా ఉంటాయి. వీటిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు. పంచ‌దార‌ను ఉప‌యోగించి చాలా సుల‌భంగా త‌యారు చేసుకోగ‌లిగిన తీపి వంట‌కాల్లో గోరు మిటీలు ఒక‌టి. ఈ వంట‌కం పేరును మ‌న‌లో చాలా మంది విని ఉండరు. కానీ గోరు మిటీలు చాలా రుచిగా ఉంటాయి. వీటిని త‌యారు చేసుకోవ‌డం చాలా సుల‌భం. త‌క్కువ స‌మ‌యంలో…

Read More

Dark Inner Thighs : చంక‌లు, తొడ‌లు, మోచేతుల‌పై ఉండే న‌లుపును ఇలా సుల‌భంగా తొల‌గించుకోవ‌చ్చు.. ఏం చేయాలంటే..?

Dark Inner Thighs : మ‌న‌లో చాలా మందికి చంక‌, తొడ, మెడ, మోచేతులు, మోకాళ్లు వంటి భాగాల్లో చ‌ర్మం న‌ల్ల‌గా ఉంటుంది. ఎండ‌కు ఎక్కువ‌గా తిర‌గ‌డం, ఆయా భాగాల్లో చ‌ర్మాన్ని స‌రిగ్గా శుభ్రం చేసుకోక‌పోవ‌డం, చ‌ర్మం పొడి బార‌డం, చ‌ర్మంపై మృత‌క‌ణాలు పేరుకుపోవ‌డం వంటి కార‌ణాల చేత ఆయా భాగాల్లో చ‌ర్మం న‌ల్ల‌గా మార‌తుంది. ఇలా చ‌ర్మం న‌ల్ల‌గా మార‌డం వ‌ల్ల ఎటువంటి స‌మ‌స్య లేకపోయిన‌ప్ప‌టికి అంద‌వికారంగా క‌న‌బ‌డ‌డంతో న‌చ్చిన బ‌ట్ట‌లు వేసుకోలేక ఇబ్బంది ప‌డుతూ…

Read More

Dhaniyala Karampodi : ధ‌నియాల కారం పొడి త‌యారీ ఇలా.. రోజూ అన్నంలో మొద‌టి ముద్ద తినాలి..!

Dhaniyala Karampodi : మ‌న వంటింట్లో ఉండే మ‌సాలా దినుసుల్లో ధ‌నియాలు ఒక‌టి. వీటిని మ‌న వంటింట్లో విరివిరిగా ఉప‌యోగిస్తూ ఉంటాం. కేవ‌లం వంట‌ల్లోనే కాకుండా ఔష‌ధంగా కూడా వీటిని ఉప‌యోగిస్తామ‌న్న సంగ‌తి తెలిసిందే. శ‌రీరంలో కొలెస్ట్రాల్ స్థాయిల‌ను త‌గ్గించ‌డంలో, ర‌క్త‌హీన‌త‌ను త‌గ్గించ‌డంలో, వివిధ ర‌కాల చ‌ర్మ స‌మ‌స్య‌ల‌ను న‌యం చేయ‌డంలో ధ‌నియాలు మ‌న‌కు ఎంతో ఉప‌యోగ‌ప‌డ‌తాయి. వంట‌ల్లో వాడ‌డంతో పాటు ఈ ధ‌నియాల‌తో చ‌క్క‌టి రుచిని క‌లిగి ఉండే కారం పొడిని కూడా త‌యారు చేసుకోవ‌చ్చు….

Read More

Kidney Stones : వీటిని తీసుకున్నారంటే.. ఎంత‌టి కిడ్నీ స్టోన్లు అయినా స‌రే క‌రిగిపోవాల్సిందే..!

Kidney Stones : మ‌న శ‌రీరంలో ముఖ్య‌మైన అవ‌యావాల్లో మూత్ర‌పిండాలు ఒక‌టి. ఇవి నిరంత‌రం ప‌ని చేస్తేనే మ‌నం ఆరోగ్యంగా ఉండగ‌లం. మ‌న శ‌రీరంలో ఉండే మ‌లినాల‌ను, విష ప‌దార్థాల‌ను మూత్ర‌పిండాలు మూత్రం ద్వారా బ‌య‌ట‌కు పంపిస్తూ ఉంటాయి. అయితే నీటిని ఎక్కువ‌గా తాగ‌క‌పోవ‌డం వ‌ల్ల ఈ మ‌లినాలు, వ్య‌ర్థ ప‌దార్థాలు మూత్ర‌పిండాల్లో చిన్న చిన్న స్ఫ‌టికాలుగా పేరుకుపోతూ ఉంటాయి. ఈ స్ప‌టికాల‌కు మరిన్ని వ్యర్థ ప‌దార్థాలు చేరి గట్టిగా రాళ్ల లాగా ఏర్ప‌డ‌తాయి. మూత్ర‌పిండాల్లో రాళ్ల…

Read More

Eggless Milk Cake : కోడిగుడ్లు లేకుండానే మిల్క్ కేక్‌ను ఎంతో రుచిగా ఇలా చేయ‌వ‌చ్చు.. ఎలాగంటే..?

Eggless Milk Cake : పిల్ల‌లు, పెద్ద‌లు ఇష్టంగా తినే చిరుతిళ్ల‌ల్లో కేక్ ఒక‌టి. దీనిని తిన‌ని వారు ఉండ‌ర‌నే చెప్ప‌వ‌చ్చు. మ‌న‌కు రుచికి త‌గిన‌ట్టుగా వివిధ ర‌కాల కేక్ ల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. ఇలా రుచిగా ఉండంతో మ‌నం సుల‌భంగా త‌యారు చేసుకోగిలిగిన వాటిల్లో మిల్క్ కేక్ ఒక‌టి. ఈ కేక్ నుకోడిగుడ్ల‌ను, బీట‌ర్ ను ఉయోగించ‌కుండా చాలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. పిల్లలు కూడా ఈ కేక్ ను సులువుగా చేయ‌వ‌చ్చు….

Read More

Instant Bread Idli : ఇడ్లీల‌ను అప్ప‌టిక‌ప్పుడు ఇలా ఇన్‌స్టంట్‌గా చేసుకోవ‌చ్చు.. ఎలాగో తెలుసా..?

Instant Bread Idli : మ‌నం రోజూ వివిధ ర‌కాల బ్రేక్‌ఫాస్ట్‌ల‌ను చేస్తుంటాం. ఇడ్లీ, దోశ‌, ఉప్మా ఇలా ఉద‌యం అల్పాహారాల‌ను తింటుంటాం. అయితే చాలా మంది తినే వాటిల్లో ఇడ్లీ ఒక‌టి. ఇది అంటే చాలా మందికి ఇష్ట‌మే. ఇడ్లీల‌ను చ‌ట్నీ లేదా సాంబార్‌, కారం పొడితో తిన‌వ‌చ్చు. దేంతో తిన్నా స‌రే ఇడ్లీలు ఎంతో రుచిగా ఉంటాయి. అయితే సాధార‌ణంగా ఇడ్లీల‌ను మిన‌ప ప‌ప్పుతో చేస్తుంటారు. కానీ బ్రెడ్‌తోనూ చేయ‌వ‌చ్చు. ఇవి కూడా ఎంతో…

Read More

Walking : అన్నం తిన్న వెంట‌నే వాకింగ్ చేయ‌వ‌చ్చా.. చేస్తే ఏం జ‌రుగుతుంది..?

Walking : ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మంది అనేక ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నారు. కొంద‌రు దీర్ఘ‌కాలిక వ్యాధుల‌తో ఇబ్బందులు ప‌డుతుంటే.. కొంద‌రికి కొత్త ర‌కాల జ‌బ్బులు వ‌స్తున్నాయి. అయితే ప్ర‌స్తుతం చాలా మంది వారు పాటిస్తున్న అస్త‌వ్య‌వ‌స్త‌మైన జీవ‌న‌విధానం వ‌ల్లే అనేక రోగాల బారిన ప‌డుతున్నారు. అలాగే వ్యాధులు వ‌చ్చేందుకు ఇంకా అనేక కార‌ణాలు కూడా ఉంటున్నాయి. ఈ క్ర‌మంలోనే చాలా మంది ఆరోగ్యంపై శ్ర‌ద్ధ పెడుతున్నారు. రోజూ వేళ‌కు భోజ‌నం చేయ‌డంతోపాటు వ్యాయామం చేస్తున్నారు….

Read More

Sorakaya Fry : సొర‌కాయ అంటే ఇష్టం లేదా.. అయితే ఇలా ఫ్రై చేయండి.. మొత్తం లాగించేస్తారు..

Sorakaya Fry : మ‌నం ఆహారంగా తీసుకునే కూర‌గాయ‌ల్లో సొర‌కాయ ఒక‌టి. వీటితో ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. అలాగే సొర‌కాయ మ‌న ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. బ‌రువు త‌గ్గ‌డంలో, శ‌రీరంలో వేడిని తగ్గించ‌డంలో, గుండె ఆరోగ్యాన్ని మెరుగుప‌ర‌చ‌డంలో సొర‌కాయ మ‌న‌కు ఎంతో ఉప‌యోగ‌ప‌డుతుంది. సొర‌కాయ‌తో చేసిన వంట‌కాలు చాలా రుచిగా ఉంటాయి. అందులో భాగంగా రుచిగా, వంట‌రాని వారు కూడా చేసుకున్నేంత సులువుగా సొర‌కాయ‌ల‌తో ఫ్రైను ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు…

Read More

Ginger : అల్లం మంచిద‌ని చెప్పి అతిగా తింటున్నారా.. అయితే జాగ్ర‌త్త‌.. ఎందుకో తెలుసా..?

Ginger : అల్లం.. దీని గురించి ప్ర‌త్యేకంగాచెప్ప‌వ‌ల‌సిన ప‌ని లేదు. వంట‌ల ద‌గ్గ‌ర నుండి ఔష‌ధాల వ‌ర‌కు అల్లాన్ని విరివిరిగా ఉప‌యోగిస్తూ ఉంటాం. అల్లం వంట‌ల రుచి పెంచ‌డంతో పాటు మ‌న ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. బ‌రువు త‌గ్గ‌డంలో, శ‌రీరంలో రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచ‌డంలో, బీపీ ని నియంత్రించ‌డంలో ఇలా అల్లం మ‌న ఆరోగ్యాన్ని కాపాడ‌డంలో ఎంతో స‌హాయప‌డుతుంది. అయితే మ‌న ఆరోగ్యానికి మేలు చేస్తుంద‌ని క‌దా అని దీనిని మోతాదుకు మించి…

Read More

Saggubiyyam Paratha : స‌గ్గు బియ్యంతో చేసిన ప‌రాటాల‌ను ఎప్పుడైనా తిన్నారా.. ఒక్క‌సారి రుచి చూస్తే వ‌ద‌ల‌రు..

Saggubiyyam Paratha : స‌గ్గు బియ్యంతో చాలా మంది అనేక ర‌కాల వంట‌ల‌ను చేస్తుంటారు. ఇవి మ‌న శ‌రీరానికి చ‌లువ చేస్తాయి. వేస‌వితో స‌గ్గుబియ్యం జావ‌ను త‌యారు చేసి తాగుతుంటారు. దీంతో వేస‌వి తాపం త‌గ్గుతుంది. అయితే స‌గ్గు బియ్యాన్ని కేవ‌లం వేస‌విలోనే కాదు.. మ‌నం ఏ సీజ‌న్‌లో అయినా స‌రే తీసుకోవ‌చ్చు. వీటిని త‌ర‌చూ తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరంలోని వేడి మొత్తం త‌గ్గుతుంది. అలాగే ఇత‌ర ప్ర‌యోజ‌నాలు కూడా ల‌భిస్తాయి. ఇక స‌గ్గు బియ్యంతో జావ…

Read More