Fenugreek Seeds Water For Hair : వారంలో రెండు సార్లు ఇలా చేయండి.. మీ జుట్టు వద్దన్నా పెరుగుతుంది..
Fenugreek Seeds Water For Hair : ప్రస్తుత తరుణంలో చాలా మంది జుట్టు రాలే సమస్యతో బాధపడుతున్నారు. ఇందుకు అనేక కారణాలు ఉంటున్నాయి. అధిక ఒత్తిడి, దీర్ఘకాలిక వ్యాధులు, మెడిసిన్లను అధికంగా వాడడం, పోషకాహార లోపం.. వంటి అనేక కారణాల వల్ల శిరోజాలు రాలిపోతున్నాయి. దీంతో పురుషులకు అయితే బట్టతల వస్తోంది. ఇక స్త్రీలు కూడా జుట్టు రాలిపోతుందని ఆందోళన చెందుతుంటారు. కానీ ఇందుకు సహజసిద్ధమైన ఓ చిట్కా ఉంది. దీన్ని వారంలో రెండు సార్లు…